పిక్‌టాక్ : డార్క్ షేడ్‌లో బ్యూటీ క్లీవేజ్‌ అందాలు

టాలీవుడ్‌లో హమ్ తుమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సిమ్రాన్‌ చౌదరి. నటిగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అయినప్పటికీ ఈ అమ్మడికి లక్‌ కలిసి రాకపోవడంతో హీరోయిన్‌గా బ్రేక్‌ దక్కలేదు.;

Update: 2025-11-19 07:41 GMT

టాలీవుడ్‌లో హమ్ తుమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సిమ్రాన్‌ చౌదరి. నటిగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లు అయినప్పటికీ ఈ అమ్మడికి లక్‌ కలిసి రాకపోవడంతో హీరోయిన్‌గా బ్రేక్‌ దక్కలేదు. తెలుగు అమ్మాయిలు అందాల ఆరబోత విషయంలో గిరి గీసుకుని ఉంటారు, అందంగా కనిపించరు, లుక్ పరంగా ముంబై ముద్దుగుమ్మలను అందుకోలేరు అంటూ చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ సిమ్రాన్‌ చౌదరి ఆ వాదన తోసి పుచ్చుతూ తనదైన శైలిలో అందాల ఆరబోతతో ఆకట్టుకుంది. ముంబై ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా సిమ్రాన్ చౌదరి అందాల ఆరబోత చేయడం, ముఖ్యంగా సోషల్‌ మీడియాలో చాలా అందంగా కనిపించడం ద్వారా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ చాలా సందర్భాల్లో నిరూపితం అయ్యింది.




 


సిమ్రాన్‌ చౌదరి హీరోయిన్‌గా...

ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2017 టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు ఇండస్ట్రీలో మరింత దూకుడుగా సినిమాలు చేయాలని ఆశ పడుతోంది. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మోడలింగ్‌ పై ఎక్కువ దృష్టి పెట్టిన ఈ అమ్మడు మరో వైపు తనకు వచ్చిన పాత్రలు నచ్చినప్పుడు చిన్నదా పెద్దదా అని చూడకుండా చేసుకుంటూ వస్తుంది. ఈమెకు లీడ్‌ రోల్స్ చేసేంత అందం, ప్రతిభ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రావడం లేదు. తెలుగులో ఈ అమ్మడు మరింతగా సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ మేకర్స్ మాత్రం ఈమెకు అనుకున్న స్థాయిలో ఆఫర్లు ఇవ్వడం లేదు అనేది ఆమెను అభిమానించే వారి వాదన. ఈమె అందం మొత్తం నెట్టింట షేర్‌ చేస్తున్న ఫోటో షూట్‌ లకే పరిమితం కావాల్సి వస్తుంది అనేది మరి కొందరి వాదన.




 


ఇన్‌స్టాగ్రామ్‌లో సిమ్రాన్‌ చౌదరి అందాల ఫోటోలు

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మరోసారి అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది. ఈసారి డార్క్‌ షాడోలో క్లీ వేజ్‌ షో చేస్తూ, కవ్వించే విధంగా ఫోటోలకు ఫోజ్‌ ఇవ్వడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎప్పటిలాగే ఈ ఫోటోలు కూడా సిమ్రాన్‌ చౌదరి యొక్క క్రేజ్‌ మరింతగా పెంచే విధంగా ఉన్నాయి అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తున్నప్పటికీ, ముంబై ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా ఉన్నప్పటికీ హీరోయిన్‌గా మాత్రం ఈమెకు ఆఫర్లు రావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోల వరకే పరిమితం అయినా ముందు ముందు తప్పకుండా మంచి హీరోయిన్‌గా, నటిగా గుర్తింపు దక్కించుకుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.




 


టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ...

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ అమ్మడు తెలుగులో కాకుండా ఇతర భాషల్లో ట్రై చేస్తే బాగుంటుంది అనేది కొందరి అభిప్రాయం. హీరోయిన్‌గా ఇతర భాషల్లో సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తే తప్పకుండా సిమ్రాన్‌ చౌదరికి అందంకు తగ్గట్టుగా ఆఫర్లు దక్కుతాయి అనేది కొందరి అభిప్రాయం. అందం విషయంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్స్‌ తో పోల్చితే ముందు ఉండే సిమ్రాన్ చౌదరి మరో ఆఫర్లు దక్కించుకోవడంలో మాత్రం వెనుక ఉంటుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోయిన్స్ ఉన్నారు. కానీ ఈమె మాత్రం చాలా అరుదుగా మాత్రమే సినిమాలు చేస్తూ వస్తోంది. రాబోయే రోజుల్లో అయినా హీరోయిన్‌గా ఈమె బిజీ అవుతుందా అనేది చూడాలి. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్‌ల వైపు కూడా ఈమె అడుగులు పడితే విజయం దక్కుతుంది అనేది కొందరి సూచన. మరి ఈమె జర్నీ ఎలా సాగుతుందో చూడాలి.

Tags:    

Similar News