• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెళ్లి ప్రశ్నకు శృతి...

పెళ్లి ప్రశ్నకు శృతి 'వెర్రి' సమాధానం..!

| తాజాగా మరోసారి శృతి హాసన్‌ అభిమానులతో చిట్‌ చాట్‌ చేసింది. ఆ సమయంలో చాలా మంది కూడా పెళ్లి గురించి ప్రశ్నించారు.

By - Tupaki Desk
Update: 2024-07-04 05:13 GMT

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్‌ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. మొదటి సినిమా తర్వాత ఎప్పుడు కూడా అవకాశాల కోసం, సినిమా ప్రమోషన్‌ ల కోసం తన తండ్రి కమల్‌ హాసన్ పేరును వాడిందే లేదు. శృతి సొంతంగా జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటుంది.

ఇప్పటికే ఈమె రెండు సార్లు ప్రేమలో విఫలం అయ్యింది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. ఆ విషయం పక్కన పెడితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, మోడలింగ్‌, కమర్షియల్‌ షూటింగ్స్ తో బిజీగా ఉన్నా కూడా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో చిట్‌ చాట్ చేయడం మాత్రం శృతి ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉంటుంది.

తాజాగా మరోసారి శృతి హాసన్‌ అభిమానులతో చిట్‌ చాట్‌ చేసింది. ఆ సమయంలో చాలా మంది కూడా పెళ్లి గురించి ప్రశ్నించారు. మీ పెళ్లి ఎప్పుడు, ఎలాంటి వారిని పెళ్లి చేసుకుంటారు, మీరు ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు అంటూ రకరకాలుగా అడిగిన ప్రశ్నలకు కాస్త సీరియస్‌ గానే శృతి హాసన్‌ ఈసారి సమాధానం ఇచ్చింది.

ఇది 2024... ఆడవారిని పెళ్లి గురించి అడగడం ఇప్పటికి అయినా మానేయండి. ఇలాంటి వెర్రి ప్రశ్నలు అడగడం వల్ల మీ సమయం వృధా అవడం తప్ప మరేం లేదు. కనుక మీరు ఇకపై అయినా మీ పనులపై దృష్టి పెట్టండి, మీ వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించడం మొదలు పెట్టండి అన్నట్లుగా పోస్ట్ పెట్టింది. ఇకపై అయినా శృతి పెళ్లి విషయమై ప్రశ్నలు రాకుంటా ఉంటాయేమో చూడాలి.

శృతి హాసన్‌ ఇటీవల లోకేష్ కనగరాజ్ తో కలిసి చేసిన ఒక మ్యూజిక్ ఆల్బమ్ కి మంచి స్పందన వచ్చింది. మరో వైపు హీరోయిన్‌ గా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూనే ఉంది. కొన్ని సినిమాలు షూటింగ్‌ దశలో ఉంటే కొన్ని మాత్రం చర్చల దశలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Tags:    
  • Shrutihaasan 
  • Salaarmovie 
  • Staractress 
  • Socialmedia 
  • Marriagequestions 
  • Askaquestion 
  • Tollywood 
  • Bollywood 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS