• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్ : శ్రద్దగా...

పిక్ టాక్ : శ్రద్దగా అందాల ఆరబోత

| తాజాగా మరోసారి ఇన్‌స్టాలో అందాల ఫోటో షూట్ ని షేర్‌ చేసింది. బ్లాక్ డ్రెస్ లో కన్నుల విందు చేసే విధంగా ఫోజ్ ఇచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-02-22 09:53 GMT

సిద్దు ఫ్రమ్‌ సికాకుళం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రద్ద దాస్‌. ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో స్టార్‌ హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువ కాదు. అయినా కూడా అవకాశాల విషయంలో ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు.

 

వరుసగా పెద్ద సినిమాల్లో ఆఫర్లు రాకున్నా, కమర్షియల్ హిట్స్ దక్కకున్నా కూడా శ్రద్ధ దాస్ కి చిన్నా చితకా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. అందుకే ఇండస్ట్రీలో అడుగు పెట్టి 15 ఏళ్లు దాటినా కూడా ఇంకా కూడా సినిమాల్లో లేదా సిరీస్ ల్లో సందడి చేస్తోంది.

 

ఈ అమ్మడు సినిమాలు మరియు సిరీస్‌ లతో పాటు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. కేవలం సోషల్ మీడియాలో అందాల ఆరబోత కారణంగానే ఈ అమ్మడు ఇన్నాళ్లుగా ఇండస్ట్రీ లో కొనసాగుతోంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

తాజాగా మరోసారి ఇన్‌స్టాలో అందాల ఫోటో షూట్ ని షేర్‌ చేసింది. బ్లాక్ డ్రెస్ లో కన్నుల విందు చేసే విధంగా ఫోజ్ ఇచ్చింది. ఆ ఫోటో షూట్ లో అందాల శ్రద్ద లుక్స్ కి అంతా ఫిదా అవుతున్నారు. ఈ రేంజ్ లో అందంగా ఉన్న శ్రద్దకి దక్కాల్సిన గౌరవం మరియు ఆఫర్లు దక్కలేదు అంటూ ఫ్యాన్స్ మరియు ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Who is the current South Indian No.1 Hero?#Prabhas #AlluArjun #ThalapathyVijay #Tollywood #Kollywood #Tupaki

— Tupaki (@tupaki_official) February 22, 2024
Tags:    
  • Shraddhadas 
  • Stunninglooks 
  • Tollywood 
  • Phototalk 
  • Actress 
  • Glamoursstills 
  • Socialmedia 
  • Trendingclicks 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS