• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 2... సెల్వ రాఘవన్‌...

పుష్ప 2... సెల్వ రాఘవన్‌ బోనస్ కామెంట్స్‌!

| తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ స్పందించాడు. సూసేకి పాట చాలా బాగుందని, ఇంట్రెస్టింగ్‌ గా ఉందని పేర్కొన్నాడు.

By - Tupaki Desk
Update: 2024-05-30 10:27 GMT

అల్లు అర్జున్‌ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌ గా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా నుంచి ఒక్కో పాట చొప్పున విడుదల చేస్తూ వస్తున్నారు.

తాజాగా రెండో పాట సూసేకి అగ్గి రవ్వ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్నల డ్యూయెట్‌ గా సాగే ఈ పాటకు మంచి మార్కులు పడ్డాయి. దేవి శ్రీ ప్రసాద్‌ మరోసారి నా సామి తరహా పాట ఇచ్చాడు అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

శ్రేయా ఘోషల్‌ పాడిన ఈ పాట ఇప్పటికే యూత్‌ లో పిచ్చెక్కిస్తుంది. తాజాగా ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ స్పందించాడు. సూసేకి పాట చాలా బాగుందని, ఇంట్రెస్టింగ్‌ గా ఉందని పేర్కొన్నాడు. పుష్ప 2 సత్తా ఏమిటో తెలియాలంటే ఈ ఒక్క పాట చాలు... మిగిలినది అంతా కూడా బోనస్‌ అంటూ కామెంట్ చేశాడు.

సెల్వ రాఘవన్ వంటి స్టార్‌ దర్శకుడు పుష్ప 2 పాట పై చేసిన వ్యాఖ్యలు సినిమా స్థాయిని మరింతగా పెంచాయి. సెల్వ ట్వీట్‌ కి అల్లు అర్జున్‌ స్పందించారు. థ్యాంక్యూ సెల్వ గారు, సో స్వీట్‌ ఆఫ్‌ యు అంటూ రిప్లై ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా ఆకట్టుకుంటుంది అనే నమ్మకంను యూనిట్‌ సభ్యులు అంతా వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప 1 వచ్చి రెండేళ్లు అయినా కూడా ఇంకా ఆ ఎఫెక్ట్‌ ఉంది. కనుక పుష్ప 2 సినిమా అంతకు మించిన విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా వెయ్యి కోట్ల మార్క్ ను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ బన్నీ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

Tags:    
  • Pushpa2 
  • Soosekisong 
  • Alluarjun 
  • Rashmikamandanna 
  • Devisriprasad 
  • Mythrimoviemakers 
  • Selvaraghavan 
  • Shreyaghosal 

Similar News

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS