• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ ఫ్యాన్స్ ఆరాటం.....

ప్రభాస్ ఫ్యాన్స్ ఆరాటం.. సందీప్ కు ఎంత ఓపికో

| యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగా గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు

By - Tupaki Desk
Update: 2024-01-16 04:14 GMT

యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగా గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీతో హిందీలో గత ఏడాది థర్డ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నారు. దీనికి సీక్వెల్ కూడా ఉండబోతోందని సందీప్ రెడ్డి వంగా క్లారిటీ ఇచ్చారు. అయితే ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ మూవీ తర్వాతనే యానిమల్ పార్ట్ 2 ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ మూవీకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మేగ్జిమం స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యిందంట. డైలాగ్ వెర్షన్ సిద్ధం చేసే పనిలో ప్రస్తుతం సందీప్ ఉన్నట్లు తెలుస్తోంది. కల్కి సినిమాని మేలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ మూవీ జూన్ లేదా జులై లో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది.

ఈ చిత్రంలో ప్రభాస్ మొదటిసారిగా యాంగ్రీ యంగ్ మెన్ గా పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నారు. దీంతో సినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కచ్చితంగా ప్రభాస్ కెరియర్ లో బెస్ట్ మూవీని సందీప్ ఇస్తాడని ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఇక డార్లింగ్ అభిమానులు అయితే సోషల్ మీడియాతో పాటు బయట కూడా సందీప్ రెడ్డిని వదలడం లేదు.

స్పిరిట్ సినిమా గురించి ఎక్కువగా అడుగుతున్నారు. తాజాగా డార్లింగ్ ఫ్యాన్స్ తో సందీప్ రోడ్డు మీద కారులో వెళ్తూ మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ప్రభాస్ ఫ్యాన్స్ స్పిరిట్ సినిమా అప్డేట్ ఎప్పుడు ఉంటుందని సందీప్ ని అడిగారు. అలాగే ప్రభాస్ కి సూపర్ హిట్ ఇవ్వాలని, దానికోసం ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారని తెలిపారు. దీనికి సందీప్ రెడ్డి వంగా చాలా కూల్ గా సమాధానం చెప్పారు.

తనని విమర్శించే వారికి అదిరిపోయే రేంజ్ లో సమాధానం చెప్పే సందీప్ రెడ్డి వంగా తన దగ్గరకి అభిమానంతో వచ్చేవారితో మాత్రం ఓపికతో మాట్లాడుతూ ప్రశాంతంగా వారికి కావాల్సిన సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాడని ఈ వీడియో చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యక్తిత్వమే సందీప్ కి అభిమానులు పెరిగేలా చేస్తోందని అంటున్నారు.

Anna sava thengali anna @imvangasandeep #Prabhas #Spirit pic.twitter.com/unSR4DvPtO

— Sagar (@SagarPrabhas141) January 15, 2024
Tags:    
  • Sandeepreddyvanga 
  • Prabhas 
  • Spiritmovie 
  • Prabhasfans 
  • Filmindustry 
  • Sandeepvanga 
  • Tollywood 
  • Animalmovie 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS