• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిర్మాత.. హీరో.. ఏదో...

నిర్మాత.. హీరో.. ఏదో గట్టిగా జరిగేట్టు ఉంది..!

| టాలీవుడ్ నిర్మాత అనీల్ సుంకర యువ హీరో సందీప్ కిషన్ మధ్య ట్వీట్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

By - Tupaki Desk
Update: 2024-02-08 07:12 GMT

టాలీవుడ్ నిర్మాత అనీల్ సుంకర యువ హీరో సందీప్ కిషన్ మధ్య ట్వీట్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన సినిమా నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. వి.ఐ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ కిషన్ కు జోడీగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించింది. సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ఆల్రెడీ సూపర్ హిట్ కాగా సినిమా ట్రైలర్ కూడా ఇంప్రెస్ చేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబందించిన ఒక క్లిప్ ని సందీప్ కిషన్ నిర్మాత అనీల్ సుంకరకి పంపించారు.

దాన్ని ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఈరోజు హాయిగా నిద్రపోవచ్చని అన్నారు. ఇంతకీ సందీప్ కిషన్ ఏం పంపించాడు అంటే. ఊరు పేరు భైరవ కోన సినిమాలో ఒక క్లిప్ ని సీజీ వర్క్ ఉన్న ఒక యాక్షన్ సీన్ ని అనీల్ సుంకరకి పంపించినట్టు ఉన్నాడు సందీప్ కిషన్. అంతేకాదు ఏదో గట్టిగా జరిగేట్టు ఉంది సార్ అని మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ ని అనీల్ సుంకర ట్విట్టర్ లో షేర్ చేశారు.

డల్లాస్ లో రోజు ముగుస్తుందనగా మా హీరో ఈ మెసేజ్ వీడియో పంపించాడు. డైరెక్షన్ ఇంకా సీజీ టీం కు థాంక్స్.. ఈరోజు హాయిగా నిద్ర పోవచ్చని అంటూ ట్వీట్ చేశారు. సో సినిమా బాగా వస్తుంది. తప్పకుండా టార్గెట్ రీచ్ అవుతుందని నిర్మాత అనీల్ సుంకర అభిప్రాయం. లాస్ట్ ఇయర్ సామజవరగమన సినిమాతో హిట్ అందుకున్న అనీల్ సుంకర భోళా శంకర్, ఏజెంట్ సినిమాలతో డిజాస్టర్ లు ఇచ్చారు.ఆ సినిమాల రిలీజ్ టైం లో అనీల్ సుంకర గురించి రకరకాల వార్తలు వచ్చాయి. అయితే వాటిని నిర్మాత పట్టించుకోలేదు.

ఊరు పేరు భైరవ కోన సినిమా విషయంలో సందీప్ కిషన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని చెబుతున్నారు. సినిమాలో సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ కాగా వాటితో పాటు కథ కథనాలు కూడా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. విఐ ఆనంద్ చేసే సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఊరు పేరు భైరవ కోన సినిమా ఎలా ఉంటుంది.. ఆశించిన స్థాయిలో సినిమా ఆకట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి.

As the day is ending in Dallas our hero sent me this surprise. Thanks to our direction and cg team, can sleep happily today. pic.twitter.com/27otV1MUhg

— Anil Sunkara (@AnilSunkara1) February 8, 2024
Tags:    
  • Sandeepkishan 
  • Oruperubhairavkona 
  • Anilsunkara 
  • Kavyathapar 
  • Dallas 
  • Tweet 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS