• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంత రెడీనే ఇక వాళ్లు...

సమంత రెడీనే ఇక వాళ్లు సిద్ధం కావాలి..!

| సమంత రెడీనే ఇక రెడీ అవ్వాల్సింది కథా రచయితలు.. దర్శకులే.. అనుష్క తర్వాత ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు ఒక క్రేజ్ వచ్చేలా చేసింది సమంత.

By - Tupaki Desk
Update: 2024-02-28 03:00 GMT

ఒకప్పుడు సౌత్ లో నెంబర్ 1 హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో సత్తా చాటిన సమంత తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల కెరీర్ లో గ్యాప్ వచ్చింది. ఆఫ్టర్ డైవర్స్ సమంత డిప్రెషన్ లోకి వెళ్లగా ఆ తర్వాత మయోసైటిస్ వల్ల అన్ హెల్తీ నెస్ వల్ల సినిమాలను కూడా దూరం పెట్టింది. ఖుషి సినిమా టైం లోనే సమంత లుక్స్ కాస్త ఇబ్బందిగా అనిపించగా ఆ సినిమా తర్వాత సమంత సినిమాలకు గ్యాప్ ఇస్తున్నట్టుగా ప్రకటించింది.

దాదాపు ఏడాదిన్నర పాటు టైం తీసుకున్న సమంత ఇప్పుడు మళ్లీ తిరిగి ఫాంలోకి వచ్చింది. తను సినిమాలకు రెడీ అంటూ సమంత ఇస్తున్న హింట్స్ ఆమె ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తున్నాయి. పనిలో పనిగా తన లో గ్లామర్ పాళ్లు కూడా ఏమాత్రం తగ్గలేదని బికినీ ట్రీట్ కూడా అందిస్తుంది అమ్మడు. సో సమంత ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు. అయితే ఇక ఇప్పుడు ఆమె కోసం కథలు రెడీ చేయాల్సిన బాధ్యత దర్శకుల మీద ఉంది.

సమంత రెడీనే ఇక రెడీ అవ్వాల్సింది కథా రచయితలు.. దర్శకులే.. అనుష్క తర్వాత ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు ఒక క్రేజ్ వచ్చేలా చేసింది సమంత. యూటర్న్ తో మొదలు పెట్టి, ఓ బేబీ, యశోద, శాకుంతలం సినిమాలతో ఆమె తన సత్తా చాటింది. శాకుంతలం, యశోద సినిమాలు తను మయోసైటిస్ తో బాధపడుతున్న టైం లో చేసింది. రీ ఎంట్రీ టైం లో తను చాలెంజింగ్ పాత్రలకు రెడీ అంటుంది అమ్మడు.

ఓ పక్క కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ కథలను కూడా చేస్తూ వచ్చింది సమంత. అయితే రీ ఎంట్రీ టైం లో స్టార్ సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఉన్న సినిమాలకు తప్ప మాక్సిమం ఫిమేల్ సెంట్రిక్ సినిమాలే చేయాలని అనుకుంటుందట. కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లోనే మ్యారేజ్ ఆ తర్వాత డైవర్స్ అది కాస్త అయ్యింది అనుకుంటే వెంటనే మయోసైటిస్ ఇలా వెంట వెంట దెబ్బలు తిన్న సమంత ఇప్పుడు మళ్లీ మునుపటి ఎనర్జీతో తిరిగి రీ ఎంట్రీ ఇస్తుంది. మరి ఈ టైం లో సమంత ఎలాంటి సినిమాలతో ఫ్యాన్స్ ని అలరిస్తుందో చూడాలి. ప్రస్తుతం సమంత హిందీలో సిటాడెల్ వెబ్ సీరీస్ చేస్తుంది. ఆ సెరీస్ కు డబ్బింగ్ పూర్తి చేసిన సమంత త్వరలోనే మరో రెండు భారీ ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేయాలని చూస్తుందని తెలుస్తుంది.

Tags:    
  • Samantharuthprabhu 
  • Yashoda 
  • Shakunthalam 
  • Ladyorientedmovie 
  • Commercialmovies 
  • Myositis 
  • Health 
  • Khushimovie 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS