• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చై-సామ్ .. మాజీలు క‌లిసే...

చై-సామ్ .. మాజీలు క‌లిసే శుభ‌త‌రుణం?

| అక్కినేని నాగ‌చైత‌న్య‌- స‌మంత జంట ప్రేమ‌ పెళ్లి, విడాకుల గురించి తెలిసిన‌దే. లైఫ్ చాలా గ‌మ్మ‌త్త‌యినది.

By - Tupaki Desk
Update: 2025-06-15 07:28 GMT

అక్కినేని నాగ‌చైత‌న్య‌- స‌మంత జంట ప్రేమ‌ పెళ్లి, విడాకుల గురించి తెలిసిన‌దే. లైఫ్ చాలా గ‌మ్మ‌త్త‌యినది. అది తిరిగి అంద‌రినీ స‌ర్కిల్ లో ఓ చోటికే చేరుస్తుంది. దీని ప్ర‌కారం.. చై- సామ్ విడిపోయిన త‌ర్వాత మ‌ళ్లీ క‌లిసే త‌రుణం వ‌చ్చింది. ఇప్పుడు స‌ర్కిల్‌లో ఓ చోటికి చేరే వేళాయెను.

ఇంత కాన్ఫిడెంట్‌గా దీని గురించి ప్ర‌స్థావించ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. స‌మంత - నాగ‌చైత‌న్య జంట‌గా న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ `ఏమాయ చేశావే`ను చాలా కాలం త‌ర్వాత రీమాష్ట‌ర్ చేసి రీరిలీజ్ చేస్తుండ‌డం అభిమానుల్లో ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం చై- సామ్ తిరిగి క‌లిసే అవ‌కాశం ఉంద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. ఎందుకంటే ఈ చిత్రంతోనే స‌మంత క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేసింది. గురూ గౌత‌మ్ మీన‌న్ సామ్ ని అద్భుతంగా తెరపై ఆవిష్క‌రించారు. త‌న‌వైన క్యూట్ లుక్స్ తో యువ‌త‌రాన్ని మాయ చేసింది ఈ బ్యూటీ. ఇక ఇదే చిత్రంతో రొమాంటిక్ ల‌వర్ బోయ్ గా ఇమేజ్ వ‌చ్చింది చైత‌న్య‌కు. అందుకే ఈ ఇద్ద‌రూ ఇలాంటి ఒక గొప్ప సంద‌ర్భం కోసం క‌లిసి రావాలి. ఏమాయ చేసావే సినిమాని ప్ర‌మోట్ చేయాలి. కానీ అది జ‌రుగుతుందా? అంటే చెప్ప‌లేం. ఇద్దరూ కలిసి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తే చాలా బాగుంటుందని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. చైతూ వేరొక‌రిని పెళ్లాడి సెటిల‌య్యాడు. ఇప్పుడు స‌మంతపైనా ర‌క‌ర‌కాల‌ రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. స‌మంత సోష‌ల్ మీడియాల్లో నిరంత‌ర క్రిప్టిక్ పోస్టులు ఆస‌క్తిని పెంచుతున్నాయి. `ఏ మాయ చేశావే` చిత్రాన్ని ఈ జోడీ ఎలా ప్ర‌చారం చేయ‌బోతోందో వేచి చూడాలి.

Tags:    
  • YeMaayaChesave 
  • ChaySam 
  • NagaChaitanya 
  • ChaySamReunion 
  • TollywoodClassics 
  • SamanthaDebut 
  • GauthamMenon 
  • ChaySamFans 
  • Samantha 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS