• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శివ కార్తికేయన్ కి సాయి...

శివ కార్తికేయన్ కి సాయి పల్లవి కౌంటర్.. వారేవా అంటున్న నెటిజన్లు..

| సాయి పల్లవి, శివ కార్తికేయన్ కాంబోలో రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బస్టర్‌ మూవీ అమరన్.

By - Tupaki Desk
Update: 2024-11-07 04:36 GMT

సాయి పల్లవి, శివ కార్తికేయన్ కాంబోలో రీసెంట్ గా వచ్చిన బ్లాక్ బస్టర్‌ మూవీ అమరన్. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ చిత్రంలో సాయి పల్లవి నటన అందరిని ఆకట్టుకుంది. ఓ రకంగా చెప్పాలి అంటే ఈ చిత్రంతో శివ కార్తికేయన్ తెలుగు నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విడుదలైన కొన్ని రోజులలోనే ఈ చిత్రం 200 కోట్ల కలెక్షన్స్ వైపు దూసుకు వెళ్తోంది. బ్రేక్ ఈవెన్ ఎప్పుడో దాటేసిన ఈ చిత్రం శివ కార్తికేయన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.

ఏ మూవీలో హీరో శివ కార్తికేయన్ అనడంలో డౌట్ లేదు కానీ క్యారెక్టర్ పరంగా సాయి పల్లవి తన స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ తో అతన్ని కూడా దాటిపోయింది. అందుకే తెలుగు థియేటర్లో ఆమె ఎంట్రీ కి విజిల్స్ ఎక్కువగా వచ్చాయి.. తమిళ్ హీరో నటించిన చిత్రం అయినప్పటికీ తెలుగులో భారీ విజయం సాధించింది అంటే అందులో సాయి పల్లవి పాత్ర ఎంతో ఉంది. ఇక ఏ మూవీ కి సంబంధించి చెన్నైలో నిర్వహించిన సక్సెస్ మీట్ లో శివ కార్తికేయన్..’ అమరన్ మూవీ కలెక్షన్స్ 150 కోట్లు దాటిందని అంటున్నారు.. నిజం చెప్పాలంటే నాకు మూవీ కలెక్షన్స్ ఎంతో ముఖ్యం. సినిమాలు ఎక్కువ కలెక్ట్ చేస్తేనే నెక్స్ట్ మూవీ లకు బడ్జెట్ ఎక్కువ పెడతారు. ఎక్కువ బడ్జెట్ పెట్టినప్పుడే మనం భారీ చిత్రాలను మంచి కథతో తీసి అవకాశం ఉంటుంది ‘ అని అన్నారు.

అంతేకాదు ఈ సినిమాకి సాయి పల్లవి బలం అని అందరు అంటున్నారు. మూవీ లాస్ట్ 10 నిమషాలు సాయి పల్లవి నటన అందరిని ఆకట్టుకుంది. ఆమె ఎంతో గొప్ప నటి..అమరన్ మూవీ ద్వారా ఆమెకు తమిళ్ లో కమర్షియల్ సక్సెస్ రావడం ఆనందంగా ఉంది. ఆమె లాంటి హీరోయిన్స్ కు ఇలాంటి కమర్షియల్ సక్సెస్‌లు చాలా అవసరం..’ అని అన్నారు. అయితే శివ కార్తికేయన్ అన్న మాటలకు ఇప్పటివరకు సాయి పల్లవికి తమిళ్లో సక్సెస్ లో లేవు అన్నట్లు అందరికీ అర్థమైంది. ఇక ఈ స్టేట్మెంట్తో సాయి పల్లవి అభిమానులు చాలా హర్ట్ అయ్యారు.

కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉండే సాయి పల్లవి కూడా తాజాగా హైదరాబాద్లో జరిగిన తెలుగు సక్సెస్ మీట్ లో ఈ విషయానికి రెవెన్యూ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ‘నాకు అమరన్ ద్వారా తమిళంలో మొదటి సక్సెస్ అని శివ కార్తికేయన్ అన్నారు..అలాగే ఈ మూవీ తో తెలుగులో ఆయనకు మొదటి కమర్షియల్ సక్సెస్ రావడం.. అది కూడా నా చిత్రంతో కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ‘ అని సాయి పల్లవి కౌంటర్ ఇచ్చారు.

నెటిజన్లు సాయి పల్లవి కౌంటర్ వీడియోను వైరల్ చేసి ఆనందిస్తున్నారు.

"#Amaran - Sivakarthikeyan mentioned that i got First Blockbuster in Tamil with him. Similarly He got BIG BLOCKBUSTER in Telugu with Me😀❤️"- SaiPallavi pic.twitter.com/hVat9i3GkX

— AmuthaBharathi (@CinemaWithAB) November 6, 2024
Tags:    
  • Saipallavi 
  • Sivakartikeyan 
  • Amaran 
  • Rajkumarperiyasamy 
  • Amaransuccessmeet 
  • Saipallavicomments 
  • Kamalhaasan 
  • Kollywood 
  • Tollywood 
  • Flimindustry 

Similar News

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS