• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్పార్క్ బ్యూటీ అందాల...

స్పార్క్ బ్యూటీ అందాల మెరుపులు..!

| ఈవెంట్ లో భాగంగా ముందు ఇచ్చిన ఫోటో షూట్ ఆడియన్స్ ని అలరిస్తుంది. బ్లాక్ కలర్ డ్రెస్ లో వైట్ పూల డ్రెస్ వేసుకున్న రుక్సర్ గ్లామర్ షో చేస్తూ అలరించింది.

By - Tupaki Desk
Update: 2023-11-15 07:25 GMT

తెలుగులో చేసింది 3 సినిమాలే అయినా రుక్సర్ యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. కన్నడలో కెరీర్ మొదలు పెట్టిన అమ్మడు టాలీవుడ్ లో ఆకతాయి సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమాలో ఆమెను చూసిన మేర్లపాక గాంధీ నానితో చేసిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. నాని రుక్సర్ ఇద్దరి పెయిర్ ఆ సినిమాలో ఇంప్రెస్ చేసింది. సినిమా కమర్షియల్ గా అంతగా వర్క్ అవుట్ కాకపోయినా సరే రుక్సర్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తోనే అల్లు శిరీష్ తో ఏబిసిడి సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా నిరాశపరచగా రుక్సర్ కెరీర్ డైలమాలో పడింది.


ఈలోగా హిందీలో బంగ్రా పా లే సినిమాలో నటించిన రుక్సర్ మళ్లీ తెలుగులో అశోక వనంలో అర్జున కళ్యాణం ఆఫర్ వచ్చింది. ఆ సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువే కానీ ఆమెనే లీడ్ హీరోయిన్ అన్నట్టుగా చూపించారు. ఆ సినిమా తర్వాత మళ్లీ విక్రాంత్ హీరోగా వస్తున్న స్పార్క్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది రుక్సర్. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది రుక్సర్ ధిల్లాన్.


ఈవెంట్ లో భాగంగా ముందు ఇచ్చిన ఫోటో షూట్ ఆడియన్స్ ని అలరిస్తుంది. బ్లాక్ కలర్ డ్రెస్ లో వైట్ పూల డ్రెస్ వేసుకున్న రుక్సర్ గ్లామర్ షో చేస్తూ అలరించింది. ఈ మాత్రం స్కిన్ షో చేయకపోతే ఇక్కడ కష్టమని భావించిందో ఏమో కానీ రుక్సర్ లేటెస్ట్ ఫోటో షూట్ కుర్రాళ్లని డిస్టర్బ్ చేస్తున్నాయి. స్పార్క్ ఈవెంట్ లో రుక్సర్ క్రేజీ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాయి.


టాలెంట్ చూపించనిదే ఇక్కడ వర్క్ అవుట్ అయ్యేలా లేదని గట్టిగానే ఫిక్స్ అయినట్టు ఉన్న రుక్సర్ తన రెగ్యులర్ ఫోటో షూట్స్ తో కూడా సోషల్ మీడియా ఫాలోవర్స్ ని అలరిస్తుంది. స్పార్క్ ఈవెంట్ లో తన అందాల మెరుపులను చూపిస్తున్న రుక్సర్ కి ఈ సినిమా సక్సెస్ అయ్యి ఆమెకు ఇంకా చాలా సినిమాల్లో అవకాశాలు రావాలని ఆశిస్తున్నారు ఆడియన్స్. స్పార్క్ సినిమాలో రుక్సర్ తో పాటుగా మెహ్రీన్ కూడా వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మీద ఈ ఇద్దరి హీరోయిన్స్ చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు.

Tags:    
  • Tollywood 
  • Actress 
  • Rukshardhillon 
  • Actressrukshar 
  • Spark 
  • Movie 
  • Gorgeouslooks 
  • Phototalk 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS