• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్ : లంగా ఓణీ లో...

పిక్ టాక్ : లంగా ఓణీ లో రుహానీ అందాల విందు

| చిలసౌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రుహానీ శర్మ.

By - Tupaki Desk
Update: 2024-06-12 06:45 GMT

చిలసౌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రుహానీ శర్మ. మొదటి సినిమాతో పద్దతైన తెలుగు అమ్మాయి అన్నట్లుగా కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత తర్వాత జోరు పెంచింది, అందాల ఆరబోత ఫోటోలు షూట్స్ షేర్‌ చేయడంతో పాటు, గ్లామర్ పాత్రల్లో నటించి మెప్పించింది.


సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా ఈ అమ్మడు ఫోటో షూట్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ తన ఫాలోవర్స్ కి మరియు నెటిజన్స్ కి వినోదాల విందు అందిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి కంట్రీ స్టైల్‌ ఫోటో షూట్‌ తో చూపు తిప్పుకోకుండా చేసింది. ఈ స్థాయి అందంను మేము ఊహించలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.


తాజా ఫోటో షూట్‌ లో లంగా ఓణీ లో రుహానీ శర్మ తన నడుము అందాలను చూపిస్తూ నాభి అందాలతో కవ్విస్తుంది. ఈ స్థాయి అందంగా ఉన్నా కూడా పాపం రుహానీకి ఎందుకు ఆఫర్లు ఎక్కువ రావడం లేదు అంటూ కొందరు నెటిజన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా ఈ అమ్మడి అందం గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.

పక్కా పల్లెటూరు అమ్మాయిగా లంగా ఓణీ లో అందాలను చూపిస్తూ, అదే పల్లెటూరు తరహా హెయిర్ స్టైల్ తో రుహానీ భలే ఉందే అన్నట్లుగా నెటిజన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయి అందాల విందు చేస్తే ముందు ముందు అయినా టాలీవుడ్‌ లో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    
  • RuhaniSharma 
  • Actress 
  • Goregouelooks 
  • Stunningclicks 
  • Photoshoot 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS