• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్ : గుడ్డు కావాలా...

పిక్ టాక్ : గుడ్డు కావాలా నాయనా...!

| తెలుగు ప్రేక్షకులకు చిలసౌ సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ రుహానీ శర్మ.

By - Tupaki Desk
Update: 2024-06-06 09:29 GMT

తెలుగు ప్రేక్షకులకు చిలసౌ సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ రుహానీ శర్మ. ఈ అమ్మడు తమిళ చిత్రం తో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమా కంటే కూడా చిలసౌ వల్ల ఎక్కువ గుర్తింపును మరియు స్టార్‌ డమ్‌ ను దక్కించుకోవడంతో టాలీవుడ్‌ లో పలు ఆఫర్లు సొంతం చేసుకుంది.


'హిట్' మూవీలో ఈ అమ్మడు పోషించిన పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. అంతే కాకుండా ఆ తర్వాత నటించిన కొన్ని సినిమాలు కూడా ఈ అమ్మడికి మంచి ఇమేజ్ ను తెచ్చి పెట్టాయి. అయితే కమర్షియల్‌ హిట్స్ పడక పోవడంతో స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు సొంతం చేసుకోలేక పోతుంది.

తాజాగా ఈ అమ్మడు బ్లాక్ ఔట్‌ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా లో రుహానీ శర్మ ను గ్లామర్‌ పాత్రలో చూడబోతున్నట్లుగా ఫస్ట్‌ లుక్ చూస్తే అర్థం అవుతుంది. క్లీ వేజ్‌ షో తో గుడ్డు కావాలా నాయనా అన్నట్లుగా ఫోజ్ ఇచ్చిన రుహానీ శర్మ యొక్క ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ లో ఆఫర్లు సొంతం చేసుకుంటున్న ఈ అమ్మడు ముందు ముందు అక్కడే బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఈ అమ్మడు నటించిన శ్రీరంగ నీతులు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపించడం లో విఫలం అయ్యింది. అయినా కూడా బాలీవుడ్ నుంచి ఆఫర్లు రావడం పట్ల ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
  • Ruhanisharma 
  • Actress 
  • Filmindustry 
  • Blackout 
  • Bollywood 
  • Movies 
  • Gorgeouslooks 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS