• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిర్మాతను పబ్లిక్ గా...

నిర్మాతను పబ్లిక్ గా చెప్పుతో కొట్టిన హీరోయిన్.. కారణమిదే..

| సీరియన్ నటి రుచి గజ్జర్, సో లాంగ్ వ్యాలీ సినిమా నిర్మాత కరణ్ సింగ్ చౌహాన్ పై చెప్పుతో దాడికి దిగింది.

By - Tupaki Desk
Update: 2025-07-26 09:42 GMT

బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు కాస్త ఎక్కువే. మిగతా ఇండస్ట్రీలతో పోలీస్తే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కాస్త భిన్నంగా ఉంటుంది. గాసిప్స్, రూమర్స్ లాంటివి అక్కడ కామనే. కానీ, తాజాగా వివాదం స్థాయి కాస్త పెరిగింది. ఓ సీరియల్ నటి ఏకంగా ఓ నిర్మాతను చెప్పుతో కొట్టింది. అదీనూ పబ్లిక్ ప్లేస్ లో కావడం గమనార్హం. ఇంతకీ అక్కడ ఏం జరిగింది. ఆమె ఎందుకు అలా కొట్టిందంటే..

సీరియన్ నటి రుచి గజ్జర్, సో లాంగ్ వ్యాలీ సినిమా నిర్మాత కరణ్ సింగ్ చౌహాన్ పై చెప్పుతో దాడికి దిగింది. తాజాగా ముంబైలోని ఓ థియేటర్ లో సో లాంగ్ వ్యాలీ సినిమా స్క్రీనింగ్ సందర్భంగా ఆమె నిర్మాతను చెప్పుతో కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆమె ఎందుకు అలా ప్రవర్తించిందో నని అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

అయితే నిర్మాత కరణ్ సింగ్ ఓ సీరియర్ నిర్మించే విషయంలో తనను కో ప్రొడ్యూసర్ గా చేరమని చెప్పి ఆమె దగ్గర 24 లక్షల రూపాయలు తీసుకున్నాడని నటి తెలిపింది. ఈ మొత్తాన్ని ఆమె 2023 నుండి 2024 మధ్య ఏడాది లో పలు బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేసినట్లు చెప్పింది. ఆ తర్వాత సీనియల్ ప్రారంభం కాకపోవడంతో తాను చెల్లించిన డబ్లులు రిటర్న్ ఇవ్వాలని రుచి కోరిందట.

తన డబ్బు వావసు ఇవ్వకపోగా, తిరిగి కరణ్ ఆమెను బెదిరించాడని నటి ఆరోపణలు చేసింది. ఆ డబ్బు అడిగినప్పుడల్లా కరణ్ దాటవేస్తున్నాడని చెప్పింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వివాదం ముదిరింది. ఈ క్రమంలోనే నిర్మాతను రుచి.. సో లాంగ్ వ్యాలీ సినిమా ప్రదర్శన సందర్భంగా థియేటర్ వద్ద చెప్పుతో కొట్టినట్లు తెలుస్తోంది.

ఇక ఈ వివాదంపై స్పందించిన ముంబై పోలీసులు నిర్మాతపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. అలాగే దర్యాప్తు కూడా ప్రారంభించినట్లు సమాచారం.

Video:'सो लॉन्ग वैली' की स्क्रीनिंग पर Ruchi Gujjar ने काटा हंगामा,भरी महफिल में एक्टर-डायरेक्टर को चप्पल से पीटा
#RuchiGujjar #ActorDirector #ManSingh #SoLongValley #BollywoodNews pic.twitter.com/n0l2cXmhLy

— Tadka Bollywood (@Onlinetadka) July 26, 2025
vvvvvvvvv


Tags:    
  • RuchiGajjar 
  • KaranSinghChouhan 
  • BollywoodScandal 
  • SoLongValley 
  • MumbaiDrama 
  • TVActressNews 
  • FraudAllegations 
  • ViralVideo 
  • PublicControversy 
  • BollywoodNews 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS