• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #RC16 పిక్ టాక్‌ : ఏంటో...

#RC16 పిక్ టాక్‌ : ఏంటో అంత సీరియస్‌ చర్చ

| రామ్‌ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభం అయిన విషయం తెల్సిందే

By - Tupaki Desk
Update: 2024-03-21 07:15 GMT

రామ్‌ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభం అయిన విషయం తెల్సిందే. చిరంజీవి, శంకర్‌, అల్లు అరవింద్ తో పాటు ఇంకా ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరు అయిన ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ ఫోటోలు ఒక వైపు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సమయంలోనే తాజాగా ఈ ఫోటోలు నెట్టింట ప్రత్యక్ష్యం అయ్యాయి. రామ్‌ చరణ్ మరియు జాన్వీ కపూర్ తో బుచ్చిబాబు చర్చలు జరుపుతున్నట్లుగా ఉన్న ఈ ఫోటోలను మెగా ఫ్యాన్స్‌ తెగ షేర్‌ చేస్తున్నారు.

RC16 వర్కింగ్ స్టిల్స్ అంటూ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్‌ చేస్తున్నారు. ఇందులో రామ్‌ చరణ్ ఏదో విషయాన్ని చెబుతూ ఉండగా బుచ్చి బాబు మరియు జాన్వీ కపూర్ చాలా సీరియస్ గా వింటున్నట్లు చూడవచ్చు. ఇందులో జాన్వీ కపూర్‌ చాలా ముద్దుగా క్యూట్‌ గా ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

మరో ఫోటోలో చరణ్ మరియు జాన్వీ కపూర్ లు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ రెండు ఫోటోలు కూడా తెగ వైరల్‌ అవుతున్నాయి. సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఇలా ఈ ముగ్గురు చర్చల్లో బిజీగా ఉన్నారు.

రామ్‌ చరణ్‌ మరియు జాన్వీ కపూర్ ల జోడీ కోసం ప్రేక్షకులు ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్‌ ప్రారంభంకు ముందే ఇలాంటి వర్కింగ్‌ పిక్స్ నెట్టింట షేర్ కావడంతో సినిమాపై మరింత ఆసక్తి అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

Tags:    
  • RC16 
  • Janhvikapoor 
  • Ramcharan 
  • Buchibabusanan 
  • Tollywood 
  • RC16movie 
  • Filmindustry 

Similar News

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

Copyright @2026

Powered by Blink CMS