• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ‌న్నారా చోప్రాతో ఆయ‌న...

మ‌న్నారా చోప్రాతో ఆయ‌న కూడానా?

| ఇందులో మ‌న్నారా చోప్రాతో ర‌వికుమార్ కొన్ని కాంబినేష‌న్ స‌న్నివేశాల్లో న‌టించాడుట‌. ఆయ‌న పాత్రకి కాస్త నెగిటివ్ ట‌చ్ ఉంటుంద‌ని..హీరోయిన్ టీజ్ చేసేలా ఆ పాత్ర ఉంటుంద‌ని లీకులందుతున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-06-25 17:30 GMT

ఓ సినిమా వేదిక పై హీరోయిన్ మ‌న్నారా చోప్రా బుగ్గ‌ల్ని ద‌ర్శ‌కుడు ర‌వికుమార్ చౌద‌రి జుర్రేసిన వైనం అప్ప‌ట్లో ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. మ‌న్నారా చోప్రా ఆ స‌మ‌యంలో న‌వ్వుతూ అక్క‌డ జ‌రిగిన స‌న్నివేశాన్ని బ్యాలెన్స్ చేసింది. కానీ నెట్టింట ద‌ర్శ‌కుడిపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ప‌బ్లిక్ గా ఆ ముద్దులేంట‌ని నెటి జ‌నులంతా మండిప‌డ్డారు. ఇప్పుడు అదే హీరోయిన్ తో క‌లిసి ర‌వి కుమారి చౌద‌రి ఓ సినిమా కూడా చేస్తున్నాడు.

రాజ్ త‌రుణ్ హీరోగా, మ‌న్నారా చోప్రా హీరోయిన్ గా 'తిర‌గ‌బ‌డ‌రా సామి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ర‌వి కుమార్ చౌద‌రి-మ‌న్నారా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైర‌ల్ అవుతుంది. ఈ సినిమాకి ర‌వికుమార్ ద‌ర్శ‌కుడు మాత్ర‌మే కాదు. అవ‌స‌రం మేర మ్యాక‌ప్ కూడా ఏసుకున్నార‌ని లీకులందుతున్నాయి.

ఇందులో మ‌న్నారా చోప్రాతో ర‌వికుమార్ కొన్ని కాంబినేష‌న్ స‌న్నివేశాల్లో న‌టించాడుట‌. ఆయ‌న పాత్రకి కాస్త నెగిటివ్ ట‌చ్ ఉంటుంద‌ని..హీరోయిన్ టీజ్ చేసేలా ఆ పాత్ర ఉంటుంద‌ని లీకులందుతున్నాయి. అదే నిజ‌మైతే సినిమాలో ఆ స‌న్నివేశాలు మామూలుగా పండ‌వు. ఆఫ్ ది స్క్రీన్ స‌న్నివేశాన్ని చౌదరిగారు గుర్తు చేయ‌డం ఖాయమే. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.

ఇప్ప‌టికే సినిమాకి సంబంధించిన మ‌న్నారా చోప్రా హాట్ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అమ్మ‌డిని ద‌ర్శ‌కుడు బోల్డ్ గా హైలైట్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. ఇందులో మాల్వీ మ‌ల్హోత్రా అనే మ‌రో హీరోయిన్ కూడా ఉంది. మ‌రి ఆ భామ‌ని ఏ రేంజ్ లో హైలైట్ చేస్తున్నారో? చూడాలి. ప్ర‌చారంలో భాగంగా షూటింగ్ కి సంబంధించిన మేకింగ్ వీడియోలు కూడా రిలీజ్ చేయాల‌ని నెటి జనులు కోరుతున్నారు.

Tags:    
  • Mannarachopra 
  • Thiragabadarasami 
  • Rajtharun 
  • Ravikumarchaudhary 
  • Tollywood 
  • Bollywood 

Similar News

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS