• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్‌ : నేషనల్...

పిక్ టాక్‌ : నేషనల్ క్రష్‌... నేషనల్‌ జర్నీ

| అయితే నెలలో మూడు నాలుగు సార్లు లేదా అటు ఇటుగా రష్మిక ప్రయాణాలు చేస్తూ ఉంటుంది. కానీ యానిమల్‌ సినిమా ప్రమోషన్ కోసం గంటల వ్యవధిలోనే రాష్ట్రాలను చుట్టేస్తుందట.

By - Tupaki Desk
Update: 2023-11-25 13:36 GMT

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం దేశం మొత్తం చుట్టేస్తోంది. షూటింగ్స్ కోసం రష్మిక మందన్న రెగ్యులర్ గా దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటుంది. అయితే నెలలో మూడు నాలుగు సార్లు లేదా అటు ఇటుగా రష్మిక ప్రయాణాలు చేస్తూ ఉంటుంది. కానీ యానిమల్‌ సినిమా ప్రమోషన్ కోసం గంటల వ్యవధిలోనే రాష్ట్రాలను చుట్టేస్తుందట.

తాజాగా రష్మిక తాను హైదరాబాద్‌, ముంబై, బెంగళూరు, ఢిల్లీ, మైసూర్‌, చెన్నై ప్రయాణించినట్లుగా సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ చేసింది. పాన్ ఇండియా సినిమా ప్రమోషన్ కోసం ఈమాత్రం తిరగాల్సిందే అంటూ కొందరు ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యానిమల్‌ పై రష్మిక చాలా హోప్స్ పెట్టుకుని ఇలా ప్రచారానికి కూడా కష్టపడుతోంది.

నేషనల్‌ క్రష్‌ కనుక నేషనల్‌ రేంజ్ లో ఈ చక్కర్లు కొట్టడం మంచిదే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక మాస్క్ ధరించి, మొహానికి చేతులు పెట్టుకుని అలసిపోయినట్లుగా కనిపిస్తోందని కొందరు ఈ ఫోటోలకు కామెంట్స్‌ చేస్తూ ఉన్నారు.

ఇక రష్మిక ఇతర సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 సినిమా లో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కి జోడీగా నటిస్తోంది. అంతే కాకుండా నితిన్ కి జోడీగా ఒక సినిమా లో నటిస్తోంది. మరో వైపు ఇటీవల కొత్త సినిమాకి కూడా ఈమె కమిట్ అయింది. యానిమల్‌ సినిమా హిట్ అయితే బాలీవుడ్‌ లో బిజీ హీరోయిన్ గా ఈ అమ్మడు నిలిచే అవకాశాలు ఉన్నాయి.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Actress 
  • Rashmikamandanna 
  • Actressrashmika 
  • Animalmovie 
  • Promotions 
  • Travel 

Similar News

అందాల ఆమ‌ని స్టార్ హీరోల‌కు దూరంగా!

2026-11-11 22:30 GMT

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS