• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రేవంత్ రెడ్డి కుటుంబాన్ని...

రేవంత్ రెడ్డి కుటుంబాన్ని స్వయంగా కలిసి రిసెప్షన్‌కు పిలిచిన రష్మిక..!

| తాజాగా రష్మిక స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆయన కుటుంబాన్ని తన వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-03-01 14:04 GMT

రష్మిక మందన్న.. విజయ్ దేవరకొండ పెళ్లి సంబరాలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా రష్మిక స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆయన కుటుంబాన్ని తన వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వివాహ విందు మార్చి 4న హైదరాబాద్లో జరగనుంది. ఈ కార్యక్రమం ఘనంగా, ప్రత్యేకంగా ఉండనుందని తెలుస్తోంది.



 


రష్మిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆయన కుటుంబాన్ని కలిసింది. ఆ సమయంలో ఆమె ఎంతో ఆప్యాయంగా.. వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం పలికింది. ఈ భేటీలో రష్మిక అందమైన చీరలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె సాధారణమైన.. సంప్రదాయ లుక్‌కు మంచి ప్రశంసలు వచ్చాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి భార్య రష్మికకు ఒక బహుమతి ఇవ్వగా, రష్మిక దాన్ని ఆనందంగా స్వీకరించింది.



 


రష్మిక మందన్న.. విజయ్ దేవరకొండ ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్లో సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. తెలుగు.. కొడవ సంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఎలాంటి హడావిడి లేకుండా, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ వివాహాన్ని నిర్వహించారు.



 


పెళ్లి అనంతరం ఈ జంట హైదరాబాద్‌కు తిరిగి వచ్చి ఒక ప్రసిద్ధ ఆలయాన్ని దర్శించి దేవుడి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ దర్శనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్‌లో జరగబోయే వివాహ రిసెప్షన్‌పైనే ఉంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యే ఈ కార్యక్రమం ఘనంగా జరగనుందని అంచనా వేస్తున్నారు.

Tags:    
  • rashmikamandanna 
  • vijaydeverakonda 
  • revanthreddy 
  • hyderabadreception 
  • celebritywedding 
  • vijayrashmika 

Similar News

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

Copyright @2026

Powered by Blink CMS