• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రణ్​బీర్​-రష్మిక...

రణ్​బీర్​-రష్మిక రొమాన్స్​.. ఇదెక్కడి గోలరా బాబు

| ఆలియా భట్ లాంటి అందమైన అమ్మాయితో పెళ్లి అయ్యాక కూడా ఇలాంటి బోల్డ్ సీన్స్​ అవసరమా అంటూ రణ్​బీర్​ను ప్రశ్నిస్తన్నారు.

By - Tupaki Desk
Update: 2023-10-12 07:26 GMT

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహించిన వైల్డ్ యాక్షన్ ఎంటర్​టైనర్ సినిమా యానిమల్. రణ్​బీర్ కపూర్ - రష్మిక ఈ చిత్రంలో జంటగా నటించారు. రీసెంట్​గా ఈ చిత్రం నుంచి అమ్మాయి అనే సాంగ్ విడుదలై సోషల్​ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. పాటలో ఇంటెన్స్ రొమాన్స్​ కెమిస్ట్రీ ఉండటంతో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రష్మిక ఫ్యామిలీ ముందు ఓ డీప్ లిప్​ కిస్​ చేసుకుంటూ తమ ప్రేమను వ్యక్తపరచడంతో సాంగ్​ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య లవ్​ డ్రామాటిక్ జర్నీ ప్రారంభమై పెళ్లి వరకు చూపిస్తారు. పాట మొత్తం లిప్​ కిస్​ల వంటి బోల్డ్​ సీన్స్​తో సాగుతుంది.

అయితే ఈ సన్నివేశాలలో.. ఫ్యామిలీ ముందే రణ్​బీర్​ - రష్మిక లిప్ లాక్ కిస్​ పెట్టుకుని ప్రేమను వ్యక్తపరచడం వంటి బోల్డ్​ సీన్​ బాగా హైలైట్ అయింది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంకా ప్రైవేట్ జెట్​లో రణ్​బీర్ ఐకానిక్ టవల్ సీన్​ - చీరలో ఉన్న రష్మికతో బోల్డ్ అండ్ రొమాన్స్​ ఇంటెన్స్​ వంటి సన్నివేశాలను కూడా చూపించారు. ఇవన్నీ యూత్​కు బాగానే ఆకట్టుకున్నప్పటికీ.. రణ్​బీర్​పై భిన్నమైన కాంమెట్స్ చేస్తున్నారు.

ఆలియా భట్ లాంటి అందమైన అమ్మాయితో పెళ్లి అయ్యాక కూడా ఇలాంటి బోల్డ్ సీన్స్​ అవసరమా అంటూ రణ్​బీర్​ను ప్రశ్నిస్తన్నారు. అదే సమయంలో మరికొంతమంది మద్దతుగా నిలుస్తున్నారు. రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీలో ఆలియా బెడ్​ సీన్స్​లో నటించినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతున్నారు.

అలాగే ఇంకొంతమంది హీరో విజయ్ దేవరకొండను ఇందులోకి లాగుతున్నారు. విజయ్ గర్ల్​ప్రెండ్​ రష్మికతో రణ్​బీర్​ చిల్ కొడుతున్నారంటూ మీమ్స్​ క్రియేట్ చేసి తెగ షేర్ చేస్తున్నారు. మొత్తంగా ఈ సాంగ్​ అందరీ దృష్టిని తమవైపు తిప్పుకుంది. సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. ఈ క్రైమ్ థ్రిల్లింగ్ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. సినిమాలో క్రైమ్​, ఫ్యామిలీ ఎమోషన్స్​, ప్యాషనేట్ రొమాన్స్​ వంటి ఎలిమెంట్స్​ ఉండనున్నాయి.

Tags:    
  • Animal 
  • Ranbirkapoor 
  • Rashmika 
  • Sandeepvanga 
  • Arjunreddy 
  • Aliabhatt 

Similar News

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

Copyright @2026

Powered by Blink CMS