• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బర్త్ డే పార్టీలో రకుల్...

బర్త్ డే పార్టీలో రకుల్ గ్లామర్ జోరు

| తన భాయ్ ఫ్రెండ్ కూడా వేడుకకు హాజరై సందడి చేశాడు. నటీమణులు మంచు లక్ష్మీ, ప్రగ్యా జైశ్వాల్ కూడా ఈ సెలబ్రేషన్స్​లో పాల్గొని సందడి చేశారు.

By - Tupaki Desk
Update: 2023-10-11 07:20 GMT

తెలుగు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలలో నటించిన ఈ అమ్మడుకు.. ప్రస్తుతం తెలుగులో అంతగా అవకాశాలు రావట్లేదు. దీంతో ఈ భామ ప్రస్తుతం బాలివుడ్​లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది. అయితే ఈ అమ్మడు పుట్టినరోజు సందర్బంగా తన స్నేహితులు, సన్నిహితుల నడుమ గ్రాండ్​గా ఆమె బర్త్​డే సెలెబ్రషన్స్ జరిగాయి.


ఆ సెలెబ్రేషన్స్ ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ చేసింది. బెస్ట్ ఫ్రెండ్స్​తో బెస్ట్ బర్త్​డ్. ఈ పుట్టినరోజు ప్రత్యేకం చేసినందుకు ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. నాకు లవ్లీ విషెస్​ తెలిపిన ప్రతిఒక్కరికీ కూడా బిగ్ థ్యాంక్యూ అంటూ రాసుకొచ్చింది.

ఈ పిక్స్​లో రకుల్ ప్రీత్ సింగ్.. చాక్లెట్ కేక్ కట్ చేసినట్లు కనిపిస్తోంది. తన భాయ్ ఫ్రెండ్ కూడా వేడుకకు హాజరై సందడి చేశాడు. నటీమణులు మంచు లక్ష్మీ, ప్రగ్యా జైశ్వాల్ కూడా ఈ సెలబ్రేషన్స్​లో పాల్గొని సందడి చేశారు. రకుల్​ సిల్వర్ కలర్​ టాప్​, జీన్స్ మిడ్డీ టైప్ ప్యాంట్​లో మెరిసింది. ఎంతో అందంగా కనిపించింది. బొకేలు పట్టుకుని నవ్వుతూ ఎంతో ఆనందంగా ఉంది. సెల్ఫీలకు పోజులు కూడా ఇచ్చింది. ఆ ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లు ఆమెకు బర్త్​డె విషెస్ తెలుపుతున్నారు.

కాగా, రుకుల్ ప్రీత్ సింగ్​.. 1990 అక్టోబర్ 10న పంజాబీ ఫ్యామిలీలో జన్మించింది. కుల్విందర్ సింగ్,రాజేందర్ కౌర్ దంపతులకు జన్మించింది. తండ్రి ఆర్మీ ఆఫీసర్. దీంతో రకుల్ చదువు కూడా ఆర్మీ స్కూల్​లోనే సాగింది. ఆమెకు సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు.

ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమాలు ఈ మధ్య సరిగ్గా ఆడట్లేదు. సరైన హట్ కోసం ఆమె ఎదురుచూస్తోంది. త్వరలోనే తమిళంలో శివకార్తికేయన్​తో కలిసి నటించిన అయలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరిన్ని చిత్రాలను కూడా లైన్​లో పెట్టింది.

Tags:    
  • Rakulpreetsingh 
  • Jackkybhagnani 
  • Manchulakshmi 
  • Pragyajaishwal 
  • Kulwindersingh 
  • Rajenderkaur 
  • Amanpreetsingh 
  • Ayalan 
  • Sivakarthikeyan 

Similar News

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS