• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కూలీ ఇంకా ఏదో కావాలి..?

కూలీ ఇంకా ఏదో కావాలి..?

| సూపర్ స్టార్ రజినికాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ సినిమా ఆగష్టు 14న రిలీజ్ అవుతుంది. కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు లోకేష్.

By - Tupaki Desk
Update: 2025-07-27 20:30 GMT

సూపర్ స్టార్ రజినికాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ సినిమా ఆగష్టు 14న రిలీజ్ అవుతుంది. కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు లోకేష్. అంతేకాదు అతను కొత్తగా సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఒక కొత్త సంచలనానికి రెడీ అయ్యాడు. ఐతే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో సూపర్ స్టార్ రజినీతో చేసిన సినిమా కూలీ. ఈ సినిమాపై ఫ్యాన్స్ అయితే తారాస్థాయి అంచనాలు పెట్టుకున్నారు.

కింగ్ నాగార్జున ఢీ..

సినిమాలో రజినీని మన టాలీవుడ్ కింగ్ నాగార్జున ఢీ కొడుతున్నాడు. సినిమాలో విలన్ గా నాగార్జున ఎందుకు ఎలా చేశారన్నది తెర మీద చూస్తేనే తెలుస్తుందని తెలుస్తుంది. అంతేకాదు కన్నడ స్టార్ ఉపేంద్ర, అమీర్ ఖాన్ లు కూడా ఈ మూవీలో ఉన్నారు. ఐతే కూలీ సినిమాలో ఇంతమంది స్టార్ కాస్ట్ ఉన్నా కూడా సినిమాపై ఆశించిన రేంజ్ బజ్ లేదు.

లోకేష్ సినిమా అంటేనే ఒక క్రేజ్ ఉంటుంది. అది కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా అంటే దానికి ఒక లెక్క ఉండాలి. ఐతే ఎందుకో కూలీ సినిమాపై అంత బజ్ లేదు. స్టార్స్ చాలామంది ఉన్నా కూడా సినిమా గురించి ఎక్కడ ప్రస్తావించట్లేదు. అదీగాక ఆగష్టు 14న ఈ సినిమాకు పోటీగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ చేసిన వార్ 2 కూడా వస్తుంది. ఈ రెండు సినిమాల మధ్య ఒక క్రేజీ ఫైట్ జరగనుంది.

పూజా హెగ్దే మోనిక సాంగ్..

కూలీ సినిమాను కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. కూలీ సినిమాలో పూజా హెగ్దే మోనిక సాంగ్ చేసింది. అమ్మడి థై షోతో సాంగ్ కే సూపర్ క్రేజ్ తెచ్చింది. ఐతే సాంగ్స్, అప్డేట్స్ ఎన్ని వస్తున్నా కూలీ ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంది. మరి అది ట్రైలర్ తో ఆ దాహం తీరుతుందా అన్నది చూడాలి.

కూలీ సినిమాలో స్టార్ క్యామియోస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ ఇస్తాయని తెలుస్తుంది. ఐతే నాగార్జున మాత్రం ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో సర్ ప్రైజ్ చేస్తాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ భారీ సినిమా విషయంలో మేకర్స్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

Tags:    
  • Coolie 
  • Rajinikanth 
  • Nagarjuna 
  • LokeshKanagaraj 
  • CoolieVsWar2 
  • PoojaHegde 
  • ShrutiHaasan 
  • Tollywood 
  • Kollywood 
  • SouthCinema 
  • CoolieMovie2025 
  • RajiniNagarjunaFaceOff 

Similar News

ట్రెండింగ్: స‌మంత త‌ర్వాత జెన్-Z లేడీ బాస్?

2026-11-19 05:01 GMT

8 కిలోల గజ్జెలతో శ్రద్ధా కపూర్ సాహ‌సం.. లావణి నృత్యం అంత క‌ష్ట‌మా?

2026-11-19 05:01 GMT

ఖ‌రీదైన ప‌చ్చ‌ల హారంతో మ‌హారాణినే త‌ల‌పించింది!

2026-11-19 05:01 GMT

టైసన్ నాయుడు టీజర్.. ఓల్డ్ సిటీలో ఇన్వెస్టిగేషన్ ట్విస్ట్

2026-11-19 04:56 GMT

'ఆకాశంలో ఒక తార' USA థియేటర్స్ లిస్ట్

2026-11-19 04:05 GMT

ఓటీటీలో దూసుకుపోతున్న 'హ్యాపీ జర్నీ'.. అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన!

2026-11-19 03:47 GMT

'ఈఎన్ఈ రిపీట్' మూవీ రివ్యూ

2026-11-19 03:30 GMT

మన సంస్కృతిని వాళ్ల దగ్గర తక్కువ చేసి మాట్లాడను.. రాధికా ఆప్టే వ్యాఖ్యలపై కీర్తి సురేష్ స్ట్రాంగ్ కౌంటర్!

2026-11-19 03:13 GMT

కొత్త 'జేమ్స్ బాండ్- 007' ఎంపికలో బెజోస్ ఫింగ‌రింగ్ దేనికి?

2026-11-19 03:12 GMT

విజ‌య్ ప్ర‌భుత్వం ఫిల్మీ ఫ్రెండ్లీ విధానాల‌తో కోలీవుడ్‌కి ఊర‌ట

2026-11-19 03:12 GMT

కోట్ల ఆస్తి ఉన్నా.. 4 వేలు ఖరీదు చేసే వాచ్ పెట్టుకోవడం వెనుక కారణం?

2026-11-19 03:11 GMT

ఆ నిర్ణయమే మృణాల్ కెరియర్ను నిలబెట్టిందా?

2026-11-19 03:10 GMT

Copyright @2026

Powered by Blink CMS