• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తడిసిన అందాలతో ప్రియా...

తడిసిన అందాలతో ప్రియా ప్రకాశ్ వయ్యారాల వల

| కొంటెగా కన్నుగీటి ఓవర్‌నైట్‌లోనే స్టారైన మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్​ అనతికాలంలోనే ఎక్కువమంది అభిమానులను సొంతం చేసుకున్నారు

By - Tupaki Desk
Update: 2023-10-16 05:34 GMT

కొంటెగా కన్నుగీటి ఓవర్‌నైట్‌లోనే స్టారైన మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్​ అనతికాలంలోనే ఎక్కువమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ బ్యూటీగా మంచి గుర్తింపు దక్కించుకున్న ప్రియా ప్రకాశ్​.. ప్రస్తుతం హిందీలో వరుస చిత్రాల్లో చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోస్​తో​ కవ్వించే ఈ ముద్దుగుమ్మ తాజాగా ట్రెడిషనల్​ లుక్​లో తడిసిన అందాలతో హీట్​ పుట్టించేసింది.


ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ పలు సినిమాల్లో నటించంది. కానీ ఈమెకు అదృష్టం కలిసి రాక ఇంత వరకు సరైన హిట్ అందుకోలేదు. చెక్, ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీతో పాటు ఇటీవలే పవర్ స్టార్​ పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ చెల్లెలి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.

ఇతర భాషల్లోనూ చాలానే చిత్రాలు చేసింది. మలయాళంలో '4 ఇయర్స్', 'లైవ్', 'కొళ్ల', 'సుభద్రహరణం' వంటి సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా హిందీలో కాస్త జోరు చూపిస్తోంది. 'యారియాన్ 2' చిత్రంతో ఆరంగేట్రం చేసిన ఈమె.. మూడు చిత్రాలను లైన్​లో పెట్టింది. హిందీలో 3 మంకీస్, లవ్ హ్యాకర్స్, శ్రీదేవి బంగ్లా అనే సినిమాలు చేస్తోంది. కన్నడలోనూ విష్ణుప్రియా అనే చిత్రం చేస్తోంది.


సోషల్​ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ మొదటి నుంచి స్టన్నింగ్​ హాట్​ ఫొటోషూట్లు చేస్తూ కవ్విస్తుంటుంది. ట్రెండీ వేర్​ ఔట్​ ఫిట్లలో యూత్​ను బాగా ఆకర్షిస్తుంటుంది. ఫ్యాషన్ సెన్స్ బాగుంటుంది. తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో ట్రెడిషనల్​ ఫొటోషూట్ చేసింది. క్రీమ్ కలర్​ చీరను ధరించి... నదిలో జలకాలాడుతూ ఫొటోలకు పోజులిచ్చింది. ఒంపుసొంపులతో మెస్మరైజ్ చేసింది. నడుము అందాలను హైలైట్ చేస్తూ బాగా కవ్వించింది.

తడి అందాలతో ఆమెను చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్​ పోజులు అదిరాయి అంటూ విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. ఆ పిక్స్​ను తెగ షేర్ చేస్తూ ఆస్వాదిస్తున్నారు. హార్ట్, లవ్ అండ్ హాట్​ ఎమోజీలతో కామెంట్ సెక్షన్​ను నింపేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.

Tags:    
  • Priyaprakashvarrier 
  • Oruadaarlove 
  • Winkgirl 
  • Priyaprakash 
  • Filmindustry 
  • Phototalk 
  • Bromovie 

Similar News

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS