• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవర సౌండ్ లో శనివారం...

దేవర సౌండ్ లో శనివారం అమ్మాయి.. వ్వాటే క్యూట్

| ఇందులో జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్ మీద చిత్రీకరించిన రొమాంటిక్ మెలోడీ సాంగ్ చుట్టమల్లే సూపర్ సక్సెస్ అయ్యింది.

By - Tupaki Desk
Update: 2024-08-27 13:04 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర చిత్రం నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్ మీద చిత్రీకరించిన రొమాంటిక్ మెలోడీ సాంగ్ చుట్టమల్లే సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సాంగ్ కి పబ్లిక్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా మంది ఈ సాంగ్ తో షార్ట్ వీడియోస్ చేస్తున్నారు.

పాట కూడా యుట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించిన సరిపోదా శనివారం మూవీ ఆగష్టు 29న థియేటర్స్ లోకి వస్తోంది. నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోన్న మూవీ కావడంతో అన్ని భాషలలో సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్ యాక్టివిటీస్ లో ప్రియాంకా అరుళ్ మోహన్ కూడా చురుకుగా పాల్గొంటింది.

ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ లో ఇంటరెస్టింగ్ మూమెంట్స్ ని జతచేసి ప్రియాంకా అరుళ్ మోహన్ ఓ వీడియోగా క్రియేట్ చేసి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియోకి దేవర సినిమాలోని చుట్టమల్లే సాంగ్ ని ప్రియాంకా జతచేయడం విశేషం. చాలా మంది భార్యాభర్తలు, ప్రేమికులు ఈ సాంగ్ కి డాన్స్ జోడించి యుట్యూబ్ లో షేర్ చేస్తున్నారు. అయితే ప్రియాంకా అరుళ్ మోహన్ మాత్రం వెరైటీగా సరిపోదా శనివారం ప్రమోషన్స్ లో మూమెంట్స్ ని ఈ సాంగ్ కి జత చేసింది.

ఇన్ స్టాగ్రామ్ లో ప్రియాంకా అరుళ్ మోహన్ షేర్ చేసిన ఈ వీడియోని ఏకంగా 3.27 లక్షల మంది లైక్ చేయడం విశేషం. ఈ వీడియోలో ప్రియాంకా చాలా అందంగా ఉందంటూ ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. దేవర సాంగ్ ని ఈ విధంగా కూడా ఉపయోగించొచ్చా అంటూ కొంతమంది ఆ వీడియోపై ఇంటరెస్టింగ్ గా రియాక్ట్ అవుతున్నారు.

ప్రియాంకా అరుళ్ మోహన్ నానితో చేస్తోన్న రెండో సినిమా సరిపోదా శనివారం. ఇది వరకు గ్యాంగ్ లీడర్ సినిమాలో ప్రియాంకా నానికి జోడీగా నటించింది. ఆ మూవీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. మరల కొంత గ్యాప్ తర్వాత సరిపోదా శనివారంలో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యింది. ఈ చిత్రంలో ఆమె కానిస్టేబుల్ క్యారెక్టర్ లో నటించింది.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • SaripodhaaSanivaaram 
  • Nani 
  • VivekAthreya 
  • PriyankaArulMohan 
  • Devara 
  • Ntr 
  • KoratalaSiva 
  • ViralVideo 
  • Socialmedia 

Similar News

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS