• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓటీటీలో దూసుకుపోతున్న...

ఓటీటీలో దూసుకుపోతున్న 'ప్రసన్నవదనం'

| ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలో రికార్డ్ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటున్నది

By - Tupaki Desk
Update: 2024-06-02 05:03 GMT

సుహాస్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకే దర్శకత్వంలో ఫేస్ బ్లైండ్‏నెస్ అనే విభిన్నమైన కాన్సెప్ట్‏తో తెరకెక్కిన ప్రసన్నవదనం సినిమా ఓటీటీలో దూసుకుపోతున్నది. మే 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ లభించాయి. అతి తక్కువ బడ్జెట్‏తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, వైవా హర్ష, నితిన్ ప్రసన్న ఇందులో కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్ పై మణికంఠ, ప్రసాద్ రెడ్డి నిర్మించారు.

ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలో రికార్డ్ స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటున్నది. ఈ సినిమా మే 24 నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నది. ప్రస్తుతం ఈ సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మైల్ స్టోన్ దాటింది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. ఓటీటీలో విడుదలైన తొమ్మిది రోజుల్లోనే ఈ మార్క్ క్రాస్ చేసింది. మూడు రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు దాటి.. ఆహాలో అత్యంత వేగంగా ఈ మార్క్ దాటిన చిత్రంగా నిలిచింది.

ఈ సినిమాకన్నా ముందు సుహాస్ శ్రీరంగ నీతులు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. చాలా కాలం తర్వాత ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలలో స్ట్రీమింగ్ వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మే 29 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

Tags:    
  • Prasannavadanam 
  • Suhas 
  • Payalradhakrishna 
  • Rashisingh 
  • Arjunyk 
  • Vijaibulganin 
  • Prasannavadanamott 
  • Aha 
  • Prasannavadanammovie 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS