• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రభాస్ లిస్టులో మరో...

ప్రభాస్ లిస్టులో మరో బ్యాడ్ సెంటిమెంట్..

| బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ దీపికా పదుకునే.

By - Tupaki Desk
Update: 2024-02-01 14:30 GMT

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల భామ దీపికా పదుకునే. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ గా కూడా దీపికా ఉంది. ఆమె ఒక్కో సినిమాకి 20 కోట్లకి పైగానే ఛార్జ్ చేస్తోంది. అలాగే హైయెస్ట్ బ్రాండ్ వేల్యూ ఉన్న నటిగా కూడా ఈ బ్యూటీ ఉంది. ఇప్పటికే హాలీవుడ్ మూవీస్ లో కూడా తెరంగేట్రం చేసింది.


గత ఏడాది ఆమె చేసిన పఠాన్, జవాన్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అయితే రెండు చిత్రాలలో దీపికా క్యారెక్టర్ కి పెద్దగా ప్రాధాన్యత లేదు. అలాగే ఈ ఏడాది ఫైటర్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. గత కొన్నేళ్లుగా దీపికా పదుకునే నటించిన సినిమాలు చూస్తుంటే ఆమెని గ్లామర్ రోల్స్, బికినీ సీక్వెన్స్ కి మాత్రమే ఉపయోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఉన్న చాలా మంది హీరోయిన్స్ కంటే మంచి నటి. కానీ ఆమె చేస్తోన్న సినిమాలలో నటనకి పెద్ద స్కోప్ ఉండటం లేదు.

తాజాగా వచ్చిన ఫైటర్ మూవీలో కూడా ఆమెని కేవలం అందాల ప్రదర్శనకి మాత్రమే ఉపయోగించుకున్నట్లు ఉంది తప్ప నటనకి స్కోప్ ఉన్న పాత్ర అయితే కాదనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్ కి జోడీగా కల్కి 2898 ఏడీ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అనే డౌట్ అందరికి వస్తోంది. గ్లామర్ క్వీన్ గానే దీపికాని చూస్తున్న ఆడియన్స్ కల్కి సినిమాలో పోషించే క్యారెక్టర్ ని ఎంత వరకు ఎడాప్ట్ చేసుకుంటారనేది ప్రశ్నగా ఉంది.

అలాగే మహేష్ బాబు, జక్కన్న కాంబోలో రాబోయే సినిమాలో కూడా దీపికా పదుకునేని హీరోయిన్ గా తీసుకునే యోచనలో ఉన్నారంట. దీంతో ఫ్యాన్స్ వర్రీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీపికా పదుకునేకి సరైన క్యారెక్టర్ పడితే ఆమెలో ఉన్న నటి బయటకొస్తుందని, నెక్స్ట్ లెవల్ లో పెర్ఫార్మెన్స్ తో ఇరగదీస్తుందని ఆమె అభిమానులు అంటున్నారు. కల్కి2898 ఏడీ సినిమాలో మాత్రం దీపికాకి మంచి క్యారెక్టర్ అయితే దొరికింది. మరి ఆ మూవీలో ఏ స్థాయిలో ప్రేక్షకుల మెప్పిస్తుందనేది వేచి చూడాలి.




 


Tags:    
  • Deepikapadukone 
  • Fighter 
  • Pathan 
  • Kalki2898ad 
  • Bollywood 
  • Prabhas 
  • Nagaswin 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS