• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇటాలియన్ మోనికాకు చేరిన...

ఇటాలియన్ మోనికాకు చేరిన కూలీ మోనికా పాట

| అయితే డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ పాటను ఇటాలియన్ బ్యూటీ మోనికా బెలూచికి ట్రిబ్యూట్‌ గా రూపొందించారు.

By - M Prashanth
Update: 2025-08-12 17:30 GMT

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా మోనికా సాంగ్ తో కుర్రకారును ఉర్రూతలూగించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ అయిన మోనికా లో పూజ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ పాట రిలీజ్ అయిన నాటి నుండి ఫుల్ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. ఒకరకంగా కూలీ సినిమాకు ఈ పాట కూడా హైప్ క్రియేట్ చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అయితే డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఈ పాటను ఇటాలియన్ బ్యూటీ మోనికా బెలూచికి ట్రిబ్యూట్‌ గా రూపొందించారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ కు కూడా ఆమెకు ఓ అభిమానియే. అందుకే వీళ్లు కూలీ సినిమా ప్రమోషన్స్ కోసం మోనికా పాటను పెట్టారు. దీనికి పూజా హెగ్డే, కొరియోగ్రాఫర్, అనిరుధ్ అందరూ వంద శాతం ఎఫోర్ట్ పెట్టి క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చారు. దీంతో పాట సూపర్ గా వచ్చింది.

తాజాగా ఈ పాటపై ఏకంగా మోనికా బెలూచి దాకా చేరింది. ఈ పాట ఆమెకు కూడా నచ్చిందట. ఈ విషయాన్ని బాలీవుడ్ లో ప్రముఖ విలేకరి అనుపమ చోప్రా వెల్లడించారు. ఈ పాట మోనికా దగ్గరకు చేరడంలోనూ అనుపమే కీలక పాత్ర పోషించారు. అదెలాగంటే... మోనికాకు తెలిసిన ఓ ఫిలిం ఫెస్టివల్ హెడ్‌ కు అనుపమ చోప్రా ఈ పాటను పంపించార. ఆ వ్యక్తి, ఈ పాటను మోనికాకు షేర్ చేశారట. అలా కూలీ లోని మోనికా పాట.. ఇటాలియన్ బ్యూటీ మోనికాకు చేరిందిన్నమాట. అయితే ఆమెకు ఈ పాట బాగా నచ్చిందట.

కాగా, పూజా హెగ్డేతో అనుమప తాజాగా చేసిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది విన్న పూజ షాక్ తో, ఎంతో ఎగ్జైట్ అయ్యింది. మోనికా అంటే తనకే కాదు తన టీమ్ అందరికి కూడా చాలా ఇష్టమని, చెప్పింది. ఆమె మీద ఉన్న అభిమానంతోనే చేసిన ఈ పాట చివరకు మోనికాకు చేరడం పట్ల పూజా ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఈ పాట విడుదలయ్యాక.. అనేక మంది నెటిజన్లు మోనికా బెలూచిని ట్యాగ్ చేశారని, కూలీ సినిమా చూడాలని అడిగారని పూజా గుర్తు చేసుకుంది.

అయితే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్ లో ఫుల్ హిట్ అయ్యింది. కానీ, ఈ పాట సినిమాలో ఉండదని, ఇది కేవలం బిజినెస్ పర్పస్ కోసమే చేశామని మేకర్స్ ఇప్పటికే చెప్పారు. కాగా రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.

Tags:    
  • PoojaHegde 
  • MonicaSong 
  • Coolie 
  • Rajinikanth 
  • LokeshKanagaraj 
  • AnirudhRavichander 
  • MonicaBellucci 
  • Tollywood 
  • Kollywood 
  • Coolie Movie 
  • పూజా హెగ్డే 
  • మోనికా 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS