• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో టాక్ : ఇస్మార్ట్...

ఫోటో టాక్ : ఇస్మార్ట్ బ్యూటీ ట్రీట్ అదిరింది..!

| వైట్ కలర్ ఇన్నర్ తో పైన డెనిమ్ జాకెట్ ని అలా విప్పేసి డెనిమ్ షార్ట్ తో థై షో కూడా అమ్మడు కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తుంది.

By - Tupaki Desk
Update: 2023-08-23 12:49 GMT

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ రెండేళ్ల క్రితం వచ్చిన నితిన్ మ్యాస్ట్రో తర్వాత మరో సినిమా చేయలేదు. సుధీర్ బాబు హీరోగా వచ్చిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ అమ్మడు ఆ సినిమాలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణా భామగా తన మాస్ రోల్ లో మెప్పించిన నభా ఆ సినిమాతో యూత్ ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ ఛాన్స్ లు అందుకుంది. అయితే ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడం అమ్మడి కెరీర్ ని రిస్క్ లో పడేసింది.


నితిన్ తో చేసిన మ్యాస్ట్రో కూడా నిరాశ పరచడం వల్ల అమ్మడికి ఇక అవకాశాలు రాకుండా పోయింది. 2022 లో ఒక యాక్సిడెంట్ వల్ల అందరికీ దూరంగా ఉన్న నభా నటేష్ ఈమధ్యనే అందరికీ టచ్ లోకి వచ్చింది.


ప్రస్తుతం తన ప్రతి అప్డేట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది అమ్మడు. అయితే టాలీవుడ్ లో ఇస్మార్ట్ బ్యూటీగా క్రేజ్ తెచ్చుకున్న నభా సోషల్ మీడియాలో మాత్రం అదరగొట్టేస్తుంది. సినిమాలు చేయడం మానేసిందా లేక అవకాశాలు రావట్లేదా అన్నది క్లారిటీ లేదు కానీ ఫోటో షూట్స్ లో మాత్రం అదరగొట్టేస్తుంది నభా నటేష్.

గ్లామర్ షోలో ఒక లిమిట్ వరకు వెనక్కి తగ్గకుండా ఫోటో షూట్స్ చేస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు తన వెరైటీ ఫోటో షూట్ తో ఫాలోవర్స్ ని సర్ ప్రైజ్ చేసింది. వైట్ కలర్ ఇన్నర్ తో పైన డెనిమ్ జాకెట్ ని అలా విప్పేసి డెనిమ్ షార్ట్ తో థై షో కూడా అమ్మడు కుర్రాళ్లను ఎట్రాక్ట్ చేస్తుంది. గ్లామర్ వలకపోయడమే కాదు తన వాలు చూపులతో మత్తు చల్లుతుంది అమ్మడు. నభా ఫోటో షూట్ చూసి నెటిజన్లు అంతా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

మ్యాస్ట్రో తర్వాత సినిమా ఛాన్స్ ల విషయంలో దూకుడు చూపించని నభా ఫోటో షూట్స్ తో మాత్రం మంచి మైలేజ్ తెచ్చుకుంటుంది. ఓ పక్క టాలీవుడ్ లో హీరోయిన్స్ లేరని టాక్ వినిపిస్తున్నా ఇస్మార్ట్ బ్యూటీకి మాత్రం అవకాశాలు రావడం లేదు. అందుకే గ్లామర్ డోస్ పెంచి దర్శక నిర్మాతల దృష్టిని తన మీద పడేలా చేసుకుంటుంది నభా నటేష్. మరి అమ్మడి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందా లేదా అన్నది చూడాలి.

Tags:    
  • Nabhanatesh 
  • Glamoursclicks 
  • Photoshoot 
  • Latestphotoshoot 
  • Phototalk 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS