ఫ్యాంట్ మర్చిపోయిన పాయల్.. టూ హాట్ గురూ!
అందులో భాగంగానే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరించే పాయల్ రాజ్ పుత్ మరొకసారి మరో గ్లామర్ అవుట్ ఫిట్ తో అభిమానుల ముందుకు వచ్చేసింది.;
పాయల్ రాజ్ పుత్.. ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో, నటనతో ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో అభిమానులను కట్టిపడేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరించే పాయల్ రాజ్ పుత్ మరొకసారి మరో గ్లామర్ అవుట్ ఫిట్ తో అభిమానుల ముందుకు వచ్చేసింది.
తాజాగా శరీరం పై భాగం మొత్తాన్ని కవర్ చేస్తూ.. టీ షర్టు ధరించిన ఈమె.. థైస్ కనిపించేంత వరకు మాత్రమే ఆ టీ షర్టును తొడిగింది. ఇక కింద ఫాంట్ వేసుకోకపోవడంపై కొంతమంది ట్రోల్స్ చేసినా .. టూ హాట్ గురు అంటూ ఈమె అందాలపై తెగ కామెంట్లు చేస్తున్నారు ఫాలోవర్స్. తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న పాయల్ రాజ్ పుత్ ఇలా ఫ్యాంటు లేకుండా థైస్ అందాలతో అభిమానులలో మరింత హీట్ పుట్టించింది అనడంలో సందేహం లేదు. తాజాగా అభిమానులను ఆకట్టుకోవడానికి, ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి ధరించిన ఈ టీ షర్టు అందాలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయని చెప్పవచ్చు.
పాయల్ రాజ్ పుత్ విషయానికి వస్తే..'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన ఈ చిన్నది.. సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో గ్లామర్ పాత్రలతో యువతరం ఆరాధ్య హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ పంజాబీ ముద్దుగుమ్మ.. చివరిగా 'మంగళవారం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందర్నీ భయపెట్టేసింది. తన అందంతో అభిమానులలో గంటలు మోగించే పాయల్ రాజ్ పుత్ మంగళవారం సినిమాలో హారర్ జోనర్ లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. పాత్ర ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేస్తాను అంటూ తన పాత్రలతో అందరిని అబ్బురపరిచింది.
ఇకపోతే పాయల్ రాజ్ పుత్ కి ప్రస్తుతం అనుకున్నంత స్థాయిలో పెద్దపెద్ద సినిమాలైతే రావడం లేదు. కారణం ఈమె సినిమాలపై కంటే ఇలా సోషల్ మీడియా పైన ఎక్కువగా ఫోకస్ పెట్టింది అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. నిజానికి గతంలో అభినయం ఉన్న పాత్రల కంటే గ్లామర్ రోల్స్ చేయడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది అని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే గ్లామర్ తో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటున్న ఈమెకు.. ఒక మంచి పాత్ర పడాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.
పాయల్ రాజపుత్ సినిమాల విషయానికి వస్తే.. 2017లో 'చెన్నా మెరేయా' అనే సినిమాతో అరంగేట్రం చేసిన ఈమె.. ఆ తర్వాత తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమా తర్వాత జిన్నా, వెంకీ మామ, డిస్కో రాజా, కిరాతక మంగళవారం వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఇటు తెలుగులోనే కాకుండా తమిళ్, పంజాబీ చిత్రాలలో కూడా నటించింది పాయల్ రాజ్ పుత్.