• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఔను..వాళ్లిద్దరూ కూడా...

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

| పవన్ కళ్యాణ్ విడాకుల వార్తల నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన మరో ప్రముఖ మహిళా సెలబ్రిటీ విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ఓ విజయాన్ని అందుకున్న ఆమె భర్త నుంచి విడిపోయి, ప్రస్తుతం పిల్లలతో హైదరాబాద్‌లో ఉంటున్నట్లు వైరల్ పోస్టులు పేర్కొంటున్నాయి. అయితే ఆమె ఎవరనేది స్పష్టత లేదు. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-11 01:41 GMT

పవన్ కళ్యాణ్ విడాకుల వార్త జీర్ణించుకోక ముందే తెలుగు ప్రేక్షకులకు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా కొణిదెల విడిపోతున్నట్లు ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు టాలీవుడ్‌కు సంబంధించి మరో విడాకుల వార్త తెర పైకి వచ్చి అందరిని ఆశ్చర్యపరిస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న.. ఒక న్యూస్ ఆసక్తిని పెంచుతోంది. అస్సలు విషయానికి వస్తే.. ఆ వార్త ప్రకారం..ఈ సంవత్సరం మంచి విజయం తెచ్చుకున్న ఓ ప్రముఖ మహిళా సెలబ్రిటీ ఇప్పటికే తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు.. వాళ్ళిద్దరూ విడివిడిగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకుల ప్రక్రియను పూర్తి చేసుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

అంతేకాదు.. ప్రస్తుతం ఆమె తన పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నట్లు సమాచారం. అయితే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను బయటకు తీసుకొని రావడం ఆమెకి ఇష్టం లేదని... అందుకని ఇంకా ఈ విషయం గురించి బయటికి రావడం లేదని కూడా వైరల్ అవుతున్న ఆ పోస్టు పేర్కొంది .

ఈ వార్తలో ఆ సెలబ్రిటీ పేరు మాత్రం చెప్పలేదు. దీంతో అసలు ఆ ప్రముఖ మహిళా సెలబ్రిటీ ఎవరనే విషయంపై రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది కామెంట్స్ లో రకరకాల పేర్లు పెడుతున్నారు. కొంతమంది మహిళా సెలబ్రిటీ అన్నారు ..కాబట్టి కేవలం హీరోయిన్ అయి ఉండకపోవచ్చు అని.. నిర్మాత కూడా అయ్యి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు.

మరి వీళ్ళిద్దరూ ఎవరు అనేది తెలియాలి అంటే మాత్రం.. ఈ వార్త అధికారికంగా బయటకు వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 2013లో పవన్ కళ్యాణ్, అన్నా వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. 13 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరూ విడాకులు ప్రకటించడం అందరిని షాక్ కి గురిచేసింది.

Tags:    
  • tollywood 
  • celebritydivorce 
  • divorcerumours 
  • telugucinema 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS