• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈ వారం ఓటీటీ.. టాప్...

ఈ వారం ఓటీటీ.. టాప్ సినిమాలు, క్రేజీ వెబ్ సిరీస్ లు!

| డిజిటల్ స్ట్రీమింగ్ ఛానల్స్ ప్రతి వారం పోటీపడి మరి వినోదాన్ని అందిస్తున్నాయి. ఆడియన్స్ కూడా భాషలతో సంబంధం లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇంట్లో కూర్చొని ఆశ్వాదిస్తున్నాయి

By - Tupaki Desk
Update: 2024-03-27 03:48 GMT

డిజిటల్ స్ట్రీమింగ్ ఛానల్స్ ప్రతి వారం పోటీపడి మరి వినోదాన్ని అందిస్తున్నాయి. ఆడియన్స్ కూడా భాషలతో సంబంధం లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇంట్లో కూర్చొని ఆశ్వాదిస్తున్నాయి. ఒకప్పుడు హిందీ సినిమాలు చూడాలంటే హిందీ ఛానల్స్ లో మాత్రమే సాధ్యం అయ్యేది. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ వచ్చాక అన్ని భాషలకి సంబందించిన కంటెంట్ ని ఒకే చోట చూడగలుగుతున్నాం. దీనికారణంగా ఓటీటీకి ఆడియన్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతున్నారు.

విజువల్ కంటెంట్ కి భాష అడ్డంకి కాదని అందరూ చెప్పే మాట ఇప్పుడు నిజమని అనిపిస్తుంది. ఓటీటీ ఛానల్స్ లో వెబ్ సిరీస్ లకి వస్తోన్న ఆదరణ భాష పరిమితులు దాటి ఉంటుంది. ప్రతి వారం లాగే ఈ వారం కూడా కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ లోకి అందుబాటులోకి వస్తున్నాయి.

అవేంటో ఓ సారి చూసుకుంటే డిస్నీ హాట్ స్టార్ లో తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయినా ట్రూ లవర్ మార్చి 27 నుంచి అందుబాటులోకి వచ్చింది. సూపర్ హిట్ మూవీ ప్రేమలు తెలుగు భాషలో మార్చి 29న రిలీజ్ కాబోతోంది. నెట్ ఫ్లిక్స్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ లాల్ సలామ్ మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఇన్ని రోజులు టీవీకి పరిమితం అయిన కపిల్ శర్మ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ కోసం ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో చేస్తున్నాడు.

ఇది మార్చి 30 ప్రారంభం కాబోతోంది. అమెజాన్ ప్రైమ్ లో దీపక్ సరోజ్ లీడ్ రోల్ లో చేసిన సిద్దార్ధ్ రాయ్ మూవీ మార్చి 29న రిలీజ్ కాబోతోంది. నవీన్ చంద్ర నటించిన ఇన్ స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ మార్చి 29న స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఆహా ఓటీటీలో తికమక తాండ అనే మూవీ మార్చి 25న రిలీజ్ అయ్యింది. కమెడియన్ హర్ష లీడ్ రోల్ చేసిన సుందరం మాస్టర్ మూవీ మార్చి 28న అందుబాటులోకి రానుంది. ఈటీవీ విన్ లో ఏం చేస్తున్నావ్ మూవీ మార్చి 28న రిలీజ్ అవుతోంది.

అన్ని భాషలకి సంబందించిన సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసుకుంటే ఇలా ఉన్నాయి.

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఓటీటీ

ప‌ట్నా శుక్లా ( హిందీ ) : మార్చి 29

ట్రూ ల‌వ‌ర్ – (తెలుగు) : మార్చి 27

ప్రేమలు : మార్చి 29

ర‌నెగేడ్ నెల్లె ( వెబ్ సిరీస్‌) : మార్చి 29

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది గ్రేడ్ ఇండియ‌న్ క‌పిల్ షో (హిందీ) : మార్చి 30

లాల్ స‌లామ్ : మార్చి 29

టెస్టామెంట్ (వెబ్ సిరీస్) : మార్చి 27

హార్ట్ ఆఫ్ ది హంట‌ర్ (హాలీవుడ్) : మార్చి 29

ది బ్యూటిఫుల్ గేమ్ (హాలీవుడ్) : మార్చి 29

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ

సిద్దార్థ్ రాయ్ : మార్చి 29

ఇన్‌స్పెక్ట‌ర్ రిషి (వెబ్ సిరీస్‌) : మార్చి 29

ది బాక్ప్ ట‌ర్స్ (వెబ్ సిరీస్) : మార్చి 28

ఆహా ఓటీటీ

తిక‌మ‌క తాండ : మార్చి 25

సుంద‌రం మాస్ట‌ర్ : మార్చి 28

ఈ టీవి విన్ ఓటీటీ

ఏం చేస్తున్నావ్ : మార్చి 28

Tags:    
  • Ottmovies 
  • Webseries 
  • Patnashukla 
  • Truelover 
  • Premalu 
  • Lalsalaam 
  • Sundarammaster 
  • Filmindustry 
  • Ottwebseries 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS