• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  OG ఫస్ట్ డే ఆ టార్గెట్...

OG ఫస్ట్ డే ఆ టార్గెట్ ఫిక్స్..?

| వీరమల్లు సినిమా నుంచి ఈమధ్యనే ఒక టీజర్ వదిలి సినిమా ఇంకా అటకెక్కలేదని గుర్తు చేశారు.

By - Tupaki Desk
Update: 2024-05-15 13:30 GMT

సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా తను కమిటైన ప్రాజెక్ట్ ల మీద పెట్టబోతున్నాడని తెలుస్తుంది. జూన్ చివరి నుంచి లేదా జూలై నుంచి పవన్ కళ్యాణ్ మళ్లీ తిరిగి షూటింగ్ లో పాల్గొంటాడని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సెట్స్ మీద ఉన్న సినిమాలపై ఒక లుక్కేస్తే అందులో నాలుగేళ్లుగా నడుస్తున్న హరి హర వీరమల్లు ముందుంటుంది. వీరమల్లు సినిమా నుంచి ఈమధ్యనే ఒక టీజర్ వదిలి సినిమా ఇంకా అటకెక్కలేదని గుర్తు చేశారు. అయితే డైరెక్టర్ గా క్రిష్ ని మార్చి జ్యోతి కృష్ణని ఫిక్స్ చేశారు.

సినిమా త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనతోనే ఈ డైరెక్టర్ మార్పు అని తెలుస్తుంది. పవన్ ఓకే అంటే వీలైనంత స్పీడ్ గా వీరమల్లుని పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సినిమా ఉంది. సుజిత్ లాంటి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి అప్పట్లో వచ్చిన టీజర్ కూడా వారెవా అనిపించింది.

పవన్ నుంచి రాబోతుంది మొదటి పాన్ ఇండియా సినిమాగా OG మీద భారీ హైప్ ఉంది. ఈ సినిమా కచ్చితంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ సునామి సృష్టించబోతునాయని చెప్పుకుంటున్నారు. ఏపీలో ప్రజంట్ ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ క్రేజ్ కనిపిస్తుంది. ఆ ఎఫెక్ట్ కచ్చితంగా OG మీద ఉంటుంది. సెప్టెంబర్ 27న OG రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తప్పకుండా మొదటి రోజే 100 కోట్లు కొట్టి తీరుతుందని అంటున్నారు.

పాన్ ఇండియా లెవెల్ లో పవన్ స్టామినా చూపించేలా ఓజీ వస్తుంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటన్నది చూపిస్తుందని అంటున్నారు. ఓజీ గ్లింప్స్ తోనే సుజిత్ సినిమా రేంజ్ ఏంటన్నది చూపించిన సుజిత్ సినిమాతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడన్నది చూడాలి. ఈ సినిమాతో పాటుగా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ తో కూడా పవర్ స్టార్ పెద్ద టార్గెట్ తోనే వస్తున్నాడని అనిపిస్తుంది.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • FilmIndustry 
  • Og 
  • Pawankalyan 
  • SriyaReddy 
  • PriyankaArulMohan 
  • ArjunDas 
  • Sujeeth 
  • DvvDanayya 
  • Thaman 
  • BOxOffice 
  • Collections 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS