• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్ కూడా రిట‌ర్న్...

ఎన్టీఆర్ కూడా రిట‌ర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశాడ‌ట‌గా!

| ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అంతే కాకుండా ఎన్టీఆర్ న‌టిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావ‌డంతో ట్రేడ్ వ‌ర్గాలే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2025-05-16 10:17 GMT

బాలీవుడ్ క్రేజీ హీరో హృతిక్ రోష‌న్‌తో క‌లిసి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న భారీ స్పై యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `వార్ 2`. య‌ష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివ‌ర్స్‌లో వ‌స్తున్న ఈ మూవీకి `బ్ర‌హ్మాస్త్ర` ఫేమ్ అయాన్ ముఖ‌ర్జీ రూపొందిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అంతే కాకుండా ఎన్టీఆర్ న‌టిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావ‌డంతో ట్రేడ్ వ‌ర్గాలే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

పాన్ ఇండియా మూవీకి మించి క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా కోసం యాత్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురు చూఏస్తున్నారు. అంతే కాకుండా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఎప్పుడెప్పుడు వ‌చ్చేస్తుందా అని వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపుల‌కు తెర దించుతూ చిత్ర బృందం ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌డానికి రెడీ అవుతోంది. శుక్రవారం ఎన్టీఆర్ అభిమానులకు ఈ నెల 20న స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నామ‌ని హృతిక్ రోష‌న్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించ‌డం తెలిసిందే.

దీని కోసం ఎదురు చూడ‌మంటూ హింట్ ఇచ్చాడు. ఈ పోస్ట్‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎన్టీఆర్ త‌న‌దైన స్టైల్లో రిప్లై ఇవ్వ‌డం నెట్టింట వైర‌ల్‌గా మారింది. `క‌బీర్...నిన్ను వేటాడి నీకు ప్ర‌త్యేక బ‌హుమ‌తి ఇచ్చేందుకు వేచి చూస్తున్నా` అని ఎన్టీఆర్ రిప్లై ఇచ్చాడు. అయితే ఎన్టీఆర్ ఇచ్చిన రిప్లైలో కీల‌క విష‌యం ఒక‌టి బ‌య‌ట‌ప‌డింది. ఇందులో హృతిక్ రోష‌న్ ని వెంటాడే ప‌వ‌ర్‌ఫుల్ రా ఏజెంట్‌గా ఎన్టీఆర్ క్యారెక్ట‌ర్ ఉండే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

ఆ విష‌యాన్ని ఇండైరెక్ట్‌గా చెబుతూ ఎన్టీఆర్ పోస్ట్ పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే ట్రేడ్ వ‌ర్గాల్లో మాట్ టాపిక్‌గా మారిన ఈ మూవీని ఆగ‌స్టు 14న బారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జ‌రిగిన‌ట్టుగా బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. తెలుగు డ‌బ్బింగ్ హ‌క్కుల‌కు భారీ పోటీనెల‌కొంద‌ని దాదాపు రూ.100 కోట్ల‌కు పైనే బిజినెస్ జ‌రుగుతున్న‌ట్టుగా బాలీవుడ్ టాక్‌.

Tags:    
  • War2 
  • NTR 
  • HrithikRoshan 
  • YRF 
  • SpyUniverse 
  • AyanMukerji 
  • KiaraAdvani 
  • PanIndia 
  • SpyThriller 
  • NTRBirthday 
  • BollywoodDebut 
  • Filmindustry 

Similar News

'రామాయణ 2' రీ షూట్‌ వార్తల్లో నిజం ఎంత?

2026-11-13 19:30 GMT

వివాహం అనంత‌రం ఇద్ద‌రు ఒకేలా!

2026-11-13 18:30 GMT

మోక్షజ్ఞ మొదటి సినిమాకు ఇన్ని అడ్డంకులు ఏంటో పాపం..!

2026-11-13 17:30 GMT

O.Mగా టైటిల్ మార్పు.. ధ‌నుష్ ఇవ్వ‌బోతున్న స‌ర్‌ప్రైజ్ అదే!

2026-11-13 16:37 GMT

పూర్తి గుండుతో అందాల క‌థానాయిక ప్ర‌యోగం!

2026-11-13 16:37 GMT

హను రాఘవపూడి డైరెక్షన్ లో నాని ఆ సినిమా చేయాల్సిందా?

2026-11-13 16:30 GMT

షాకింగ్‌: 2 కోట్ల బ‌డ్జెట్ సినిమాకి 63 కోట్ల శాటిలైట్ ధ‌ర‌?

2026-11-13 15:30 GMT

ఆ డైరెక్టర్ కి ఒక్క కమర్షియల్ హిట్ ఉంటే సుకుమార్ కి పోటీ ఇచ్చేవాడా?

2026-11-13 14:30 GMT

'OG 2' కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?

2026-11-13 14:00 GMT

భార్యపై పెరిగే ప్రేమకు ట్యూన్ కడితే.. నితిన్ 'పిచ్చి ప్రేమలో'!

2026-11-13 13:51 GMT

'ఫ్యామిలీ స్టార్' దెబ్బ.. విజయ్‌తో దిల్ రాజు ఈసారి మరోలా!

2026-11-13 13:49 GMT

ట్రైల‌ర్ టాక్: 'రామాయ‌ణం' లాంటి ఆఫ్రిక‌న్ పురాణేతిహాస క‌థతో!

2026-11-13 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS