• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాప్ లో మళ్ళీ...

టాప్ లో మళ్ళీ హీటెక్కించిన నికిత పాప

| గతేడాది రాకెట్ గ్యాంగ్ సినిమాతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం హిందీతో పాటు మరాఠీ చిత్రాల్లో నటిస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-01-06 12:30 GMT

ఇండియన్ నేవీ ఆఫీసర్ కూతురైన బాలీవుడ్ ముద్దుగుమ్మ నికితా దత్తా.. లేకర్ హమ్ దీవానా దిల్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. లస్ట్ స్టోరీస్ సినిమాతో సూపర్ ఫేమ్ సంపాదించుకుంది ఈ అమ్మడు. గతేడాది రాకెట్ గ్యాంగ్ సినిమాతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం హిందీతో పాటు మరాఠీ చిత్రాల్లో నటిస్తోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.


సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ హీటెక్కించే పోజులతో అదరగొడుతుంటోంది ఈ ముంబయి బ్యూటీ. గ్లామర్ డోస్ రెట్టింపు చేసి రచ్చ రచ్చ చేస్తోంది. అందాల వడ్డింపులో ఈ బ్యూటీ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. కొంటె చూపులతో కుర్రాళ్లను ఫిదా చేసేస్తోంది. వయ్యారాలన్నీ ఒలకబోస్తూ మైమరిపిస్తోంది. తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది ఈ బ్యూటీ.

బ్లాక్ కలర్ షార్ట్ టాప్ లో దిగిన ఫొటోను తన ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది. Def woke up like this, btw. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అందాలు ఆరబోస్తూ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తోంది. నికితా దత్తా ఫొటోపై లైకులు వర్షం కురిపిస్తున్నారు. అందమంటే నీదేనంటూ నెటిజన్లు కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

2012 ఎడిషన్ ఫెమినా మిస్ ఇండియాలో పాల్గొని ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది నికితా దత్తా. ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ మూవీ లేఖర్ హమ్ దీవానా దిల్ (2014) లో ఒక చిన్న పాత్రతో వెండితెర అరంగేట్రం చేసింది. 2015లో డ్రీమ్ గర్ల్ - ఏక్ లడ్కీ దీవానీ సితో బుల్లితెరలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఏక్ దుజే కే వాస్తే, రొమాంటిక్ థ్రిల్లర్ హాసిల్ లో నటించింది.

2018లో గోల్డ్ సినిమాతో మళ్లీ మూవీస్ స్టార్ట్ చేసింది. లస్ట్ స్టోరీస్ తో క్రేజ్ పెంచుకుంది. 2019లో షాహిద్ కపూర్ సరసన కబీర్ సింగ్ అనే రొమాంటిక్ డ్రామాలో నటించింది. ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన 26వ భారతీయ చిత్రంగా నిలిచింది. 2020లో దత్తాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నికిత.. 2021లో రెండు సినిమాలతో సందడి చేసింది. ప్రస్తుతం గరత్ గణ్ పతి, డాంగే సినిమాల్లో నటిస్తోంది.

Tags:    
  • Nikithadutta 
  • Actress 
  • Gorgeouslooks 
  • Stunningclicks 
  • Photoshoot 
  • Phototalk 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS