• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'గుంటూరు కారం'.....

'గుంటూరు కారం'.. కాన్ఫిడెన్స్ ఇచ్చేశారు

| నిర్మాత నాగ వంశీ ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు.

By - Tupaki Desk
Update: 2023-10-08 14:52 GMT

నిర్మాత నాగ వంశీ ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. తన ఓవర్ కాన్ఫిడెన్స్​ అండ్ సెటైరికల్​ కామెంట్స్​తో నెట్టింట ట్రోల్స్​కు గురవ్వడంతో పాటు చర్చనీయాంశమవుతుంటారు. అయితే రీసెంట్​గా ఆయన నిర్మించిన యూత్​ ఫుల్​ కాలేజ్ ఎంటర్​టైనర్​ స్టోరీ 'మ్యాడ్​' విడుదలై ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది.

ఈ సినిమా విషయంలో నాగ వంశీ ఆ మధ్య ఛాలెంజ్​ చేస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కచ్చితంగా జాతిరత్నాలను మించి నవ్వులు పూయిస్తుందని, లేదంటే టికెట్ డబ్బులు వాపసు ఇస్తానని ఛాలెంజ్ కూడా చేశారు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్​గా మాట్లాడారు. అయితే అప్పుడు ఆయన ఎంత బలంగా మాట్లాడారో ఇప్పుడు సినిమా కూడా అంతే బలంగా హిట్ అయింది.

ఆయన ఓవర్​ కాన్ఫిడెన్స్​ కామెంట్స్ నిజమయ్యాయి. మ్యాడ్ సినిమా చూసిన ప్రేక్షకులు బాగా నవ్వుకుంటున్నారు. దీంతో ఇప్పుడు అందరి చర్చ గుంటురు కారం మూవీపై మొదలైంది. ఎందుకుంటే ఈ సినిమాకు నాగ వంశీనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రీసెంట్​గా ఈ సినిమాకు సంబంధించి పలు ఇంటర్వ్యూలో పాల్గొని కాన్ఫిడెంట్​గానే హైప్​ స్టేట్మెంట్స్​ ఇస్తున్నారు నాగవంశీ.

సినిమా కచ్చితంగా హిట్​ అవుతుందని బల్ల గుద్ది చెబుతున్నారు. వాస్తవానికి గుంటూరు కారం సినిమా మొదటి నుంచి ఇలాగే హైప్​ ఇస్తూ మాట్లాడుతున్నారు. నాన్ రాజమౌళి సినిమా కలెక్షన్స్ రికార్డుల్లో గుంటూరు కారం మొదటి ప్లేస్ దక్కించుకుంటుందని ధీమా కూడా వ్యక్తం చేశారు. సినిమా మంచి క్వాలిటీ ఔట్​ ఫుట్​తో వస్తుందని అంటున్నారు. కానీ నాగవంశీ ఎంత చెబుతున్నా.. సినిమా ఆలస్యమవుతూ బోలెడన్నీ కష్టాలను ఎదుర్కోవడంతో.. సినిమాపై అభిమానుల్లో కాస్త డౌట్​ నెలకొంది.

కానీ ఇప్పుడు అది తీరిపోయింది. ఎందుకంటే మ్యాడ్​ సినిమా విషయంలో నాగవంశీ చేసిన కామెంట్స్​ నిజమయ్యాయి. దీంతో గుంటూరు కారం గురించి ఆయన ఇస్తున్న హైప్ స్టేట్మెంట్స్ కి మరింత క్రెడిబులిటీ వచ్చింది. గుంటూరు కారం సినిమా కూడా అద్భుతంగా ఉంటుందని ఆశిస్తున్నారు.

Tags:    
  • Maheshbabu 
  • Gunturkarammovie 
  • Nagavamsi 
  • Tollywood 
  • Movienews 

Similar News

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS