• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ దేశంలో 'మనం' మనసులు...

ఆ దేశంలో 'మనం' మనసులు గెలుస్తుందా..?

| జపాన్ లో తెలుగు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే ఒక సూపర్ హిట్ సినిమా జపాన్ లో రిలీజ్ అవుతుంది.

By - Ramesh Boddu
Update: 2025-08-02 13:58 GMT

ఈమధ్య తెలుగు సినిమాలకు ఇతర దేశాల్లో మంచి ఫ్యాన్స్ ఏర్పడుతున్నారు. ఇండియన్ సినిమాలు ఇతర దేశాల్లో వారి భాషల్లో రిలీజ్ అవ్వడం కామన్ అయ్యింది. ఒకప్పుడు ఏదో ఒక సినిమా అలా రిలీజ్ అయ్యేది. కానీ ఇప్పుడు స్టార్ సినిమాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు అన్ని దేశాల్లో వారి వారి భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా జపాన్ లో ఇండియన్ సినిమాలు భారీ రిలీజ్ అవుతున్నాయి. సౌత్ సినిమాలకు అక్కడ మంచి క్రేజ్ ఉంది.


సూపర్ హిట్ సినిమా జపాన్ లో రిలీజ్..

జపాన్ లో తెలుగు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే ఒక సూపర్ హిట్ సినిమా జపాన్ లో రిలీజ్ అవుతుంది. అక్కినేని ఫ్యామిలీ అంతా కూడా నటించిన సినిమా మనం. ఏఎన్నార్ నటించిన చివరి సినిమా కూడా అదే. ఆ సినిమా తెలుగులో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమా తన ఫ్యామిలీ సినిమా అని అందుకే ఆ సినిమా రీమేక్ రైట్స్ ని ఎవరికీ అమ్మలేదు నాగార్జున.

ఐతే ఈ సినిమా రిలీజైన ఇన్నేళ్ల తర్వాత జపాన్ లో ఇది రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. జపనీస్ భాషలోనే మనం సినిమా రిలీజ్ కాబోతుంది. ఆగష్టు 8న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున అక్కడ ఫ్యాన్స్ ని గ్రీట్ చేయబోతున్నారు. ఐతే నాగార్జున డైరెక్ట్ గా కాకుండా వర్చువల్ గా అంటే వీడియో కాల్ ద్వారా అక్కడ ఫ్యాన్స్ ని గ్రీట్ చేయబోతున్నారు.

అక్కినేని ఫ్యామిలీకి బాగా సెట్ అయిన కథ..

మనం సినిమా ఒక మూడు తరాల కథ. అక్కినేని ఫ్యామిలీకి బాగా సెట్ అయిన కథ. ఐతే ఈ ఎమోషనల్ సినిమాను జపనీస్ ని కూడా అలరిస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో ఏయన్నార్ తో పాటు నాగార్జున, నాగ చైతన్య, సమంత, శ్రీయ, అఖిల్ కూడా క్యామియో రోల్ లో నటించారు. అక్కినేని ఫ్యామిలీ అంతా కూడా కలిసి చేసిన సినిమా మనం.

ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఈ సినిమాను విక్రం కుమార్ డైరెక్ట్ చేశారు. 2014 లో వచ్చిన ఈ సినిమా మళ్లీ 11 ఏళ్ల తర్వాత జపాన్ లో రిలీజ్ అవ్వడం అక్కినేని ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇస్తుంది. మరి జపనీస్

Tags:    
  • ManamInJapan 
  • AkkineniFamily 
  • Nagarjuna 
  • ANR 
  • NagaChaitanya 
  • Samantha 
  • Tollywood 
  • IndianCinemaGlobal 
  • ManamReRelease 
  • VikramKumar 
  • Manam Movie 
  • మనం 
  • అక్కినేని ఫ్యామిలీ 
  • నాగార్జున 

Similar News

కాలుష్యంపై అవ‌గాహ‌న‌.. టాలీవుడ్ తార‌లు పూనుకోవాలి!

2026-11-19 03:07 GMT

విలన్ పాత్రల వైపు అడుగులు వేస్తున్న హీరోలు...

2026-11-19 03:07 GMT

దుల్కర్.. హీరోయిన్లకు ఇదేం క్రేజ్!

2026-11-19 03:04 GMT

సింహం..రాజు మ‌ధ్య‌లో డూమ్స్ డే!

2026-11-19 03:02 GMT

ఉబర్ డ్రైవర్ గా పనిచేయడం వెనుక అసలు నిజం ఇదే - ప్రొడ్యూసర్ సృజన్!

2026-11-19 03:00 GMT

సంక్రాంతి 'కాకా' పై రూ.150 కోట్ల పందెం..!

2026-11-18 22:30 GMT

టైగ‌ర్ అంటే కాంతకు ఇష్ట‌మేనా?

2026-11-18 19:30 GMT

సలార్‌ 2 రాకుండానే 'డ్రాగన్‌ 2' వస్తుందా?

2026-11-18 18:30 GMT

మారుతోన్న హీరోయిన్ల ప్రాధాన్య‌త‌!

2026-11-18 17:30 GMT

బండ్ల గణేష్‌కు ఏడాది జైలు.. ఇప్పుడు ఏం చెబుతారో!

2026-11-18 17:00 GMT

ENE రిపీట్.. వీళ్ళకు ఎంత ఇంపార్టెంట్ అంటే..

2026-11-18 16:30 GMT

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS