• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నభా నటేష్.. ఏంటీ అందాల...

నభా నటేష్.. ఏంటీ అందాల మాయ

| వీరిలాగే గ్లామర్ హీరోయిన్ గా తనదైన అందం, ఆకర్షణతో అవకాశాలు పెంచుకుంటున్న భామ నభా నటేష్.

By - Tupaki Desk
Update: 2024-05-11 13:30 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా కన్నడ భామల ఆధిపత్యం ఉంటుంది. కేవలం తెలుగు ఇండస్ట్రీని మాత్రమే కాకుండా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని రూల్ చేసిన ఎంతో మంది హీరోయిన్స్ కర్ణాటక నుంచి వచ్చినవారే. ఐశ్వర్యారాయ్, శిల్పాశెట్టి, దీపికా పదుకునే లాంటి బాలీవుడ్ స్టార్స్ కన్నడ గడ్డ నుంచి గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టినవారే. తెలుగులో సక్సెస్ అయిన సౌందర్య, అనుష్కశెట్టి, పూజా హెగ్డే లాంటి టాప్ హీరోయిన్స్ అక్కడి నుంచే వచ్చారు.


వీరిలాగే గ్లామర్ హీరోయిన్ గా తనదైన అందం, ఆకర్షణతో అవకాశాలు పెంచుకుంటున్న భామ నభా నటేష్. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. తరువాత వరుసగా అవకాశాలు అందుకుంటూ వచ్చింది. అయితే ఆమె కెరియర్ లో ఇస్మార్ట్ శంకర్ మాత్రమే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.


నభా నటేష్ చివరిగా మ్యాస్ట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తరువాత రోడ్డు ప్రమాదానికి గురికావడంతో రెండేళ్ల పాటు సినిమాలకి దూరమైంది. మరల గత కొంతకాలంలో హాట్ ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి కావాల్సిన వినోదాన్ని అందిస్తోంది. ఈ అమ్మడు గ్లామర్ షోకి ఫిదా అయిపోయిన దర్శక నిర్మాతలు మరల నభా నటేష్ పై దృష్టి పెట్టారు.


దీంతో ఈ బ్యూటీకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రియదర్శికి జోడీగా డార్లింగ్ మూవీలో నటిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. డార్లింగ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇవ్వాలని నభా నటేష్ ఆశపడుతోంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో మరోసారి హాట్ ఫోటోలని షేర్ చేసింది.


ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో నభా నటేష్ బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ తో అద్దం ముందు నిలబడి వయ్యారంగా ఫోజులు ఇస్తోంది. అద్దంలో నభా అందాల ప్రతిబింబం కుర్రాళ్ళకి కునుకు లేకుండా చేసేలా ఉందనే మాట వినిపిస్తోంది. ఈ ఫోటోని 87,129 మంది వీక్షించడం విశేషం. వెండితెరపై ఈ సుందరి అందాలని చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఏడాదిలోనే రానున్న డార్లింగ్ మూవీ ఆమెకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Tags:    
  • NabhaNatesh 
  • Actress 
  • Goregouelooks 
  • Stunningclicks 
  • Photoshoot 
  • Phototalk 

Similar News

సాయి పల్లవి దగ్గర నాగవంశీ అడ్వాన్స్ డబ్బులు.. వెనక్కి ఇచ్చిన తీసుకోలేదంటూ కామెంట్స్..!

2026-11-16 19:12 GMT

విడిపోయినా వీడని బంధం.. స్టార్ క‌పుల్స్ ప‌రిణ‌తికి హ్యాట్సాఫ్‌

2026-11-16 19:12 GMT

నెల ముందే రెడీ అంటున్న సంక్రాంతి సినిమాలు

2026-11-16 19:08 GMT

3.5 కోట్ల లగ్జరీ కార్ గిఫ్ట్ అందుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్!

2026-11-16 19:08 GMT

బాలకృష్ణ 'దాదా' సందడి షురూ, బిజినెస్‌ అదుర్స్‌!

2026-11-16 19:07 GMT

రామాయణ చైనీస్ వర్షన్ రెడీ అవుతుందట!

2026-11-16 19:05 GMT

జుట్టు కట్ చేసుకున్న సాయి పల్లవి.. షాకైన మమ్మీ-డాడీ!

2026-11-16 19:04 GMT

అనీల్ రావిపూడి తో తార‌క్ ప్ర‌యోగం ఎలాంటిది!

2026-11-16 18:56 GMT

15 ఏళ్ల సంగీత ప్రయాణం పూర్తి.. ఎమోషనల్ అయిన అనిరుధ్!

2026-11-16 18:55 GMT

పెళ్లి గంటలో ముగించ‌క‌పోతే మంటపం నుంచి లేచిపోతా!

2026-11-16 18:30 GMT

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల ఎంట్రీ!

2026-11-16 17:30 GMT

సీనియర్ హీరోలు ఈ యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయబోతున్నారా?

2026-11-16 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS