• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సీనియర్ హీరోలు ఈ యంగ్...

సీనియర్ హీరోలు ఈ యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయబోతున్నారా?

| టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున కొత్త కథలు, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించేందుకు యువ దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తమ వయసుతో సంబంధం లేకుండా కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. బాబీ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, కార్తీక్ దండు వంటి దర్శకులతో సినిమాలు ప్లాన్ చేస్తూ కెరీర్‌లో కొత్త దారులు వెతుకుతున్నారు.

By - Gopi Velupala
Update: 2026-11-16 16:30 GMT

గత కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస సక్సెస్ లను అందిస్తూ ఇతర భాషల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని ముందుకు సాగుతున్న నటులు చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున...7 పదుల వయసులో కూడా యంగ్ డైరెక్టర్ లతో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ లను పక్కనపెట్టి యంగ్ మేకర్స్ వైపే అడుగులు వేస్తున్నారు... కొత్త కథలను ఎంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ల కెరీర్ లో ఎన్నో గొప్ప పాత్రలను పోషించినప్పటికి ఇప్పుడున్న జనరేషన్ ప్రేక్షకులను అలరించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు...

చిరంజీవి

చిరంజీవి ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక శ్రీకాంత్ ఓదెల తో సినిమా చేయాల్సి ఉంది. కానీ శ్రీకాంత్ చేసిన 'ప్యారడైజ్' అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించలేకపోయింది. అలాగే ఈ సినిమా రిలీజ్ లేట్ అవ్వడంతో చిరంజీవి మరో దర్శకుడికి కమిట్ అయినట్టుగా తెలుస్తోంది.

వెంకటేష్

వెంకటేష్ అనిల్ రావిపూడి తో 'జనవరి 12 విడుదల ' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఆయన వెంకీ కుడుములతో కానీ, కిషోర్ తిరుమలతో కానీ సినిమా చేసే అవకాశమైతే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి...

బాలయ్య

ప్రస్తుతం బాలయ్య గోపి చంద్ మలినేని డైరెక్షన్ లో దాదా మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తవ్వగానే అనిల్ రావిపూడితో గాని లేదంటే బాబీ డైరెక్షన్ లో ఒక మాస్ సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇక వీళ్ళతో పాటుగా 'రణబాలి' ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో మూవీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

నాగార్జున

గత రెండు సంవత్సరాల నుంచి నాగార్జున హీరోగా చేసిన ఒక్క మూవీ రాలేదు. మధ్యలో కుబేర, కూలీ మూవీస్ లో నెగెటివ్ టచ్ ఉన్న రోల్స్ చేసి అలరించాడు. కానీ ఇప్పుడు తన 100 వ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న 'కింగ్ 100' మూవీ తో భారీ హిట్ కొడతాననే కాన్ఫిడెంట్ తో ఉన్నాడు. ఈ మూవీ తర్వాత కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక మూవీ ఉండబోతుందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కార్తీక్ దండు నాగ చైతన్య తో 'వృషకర్మ' మూవీ చేస్తున్నాడు. ఇది రిలీజ్ అయ్యాక నాగార్జున మూవీ స్టార్ట్ అవుతుందట.

మొత్తానికైతే సీనియర్ హీరోలందరు టైర్ వన్ హీరోలతో సంబంధం లేకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రావడం నిజంగా చాలా గొప్ప విషయం... మాస్ కమర్షియల్ సబ్జెక్ట్స్ కాకుండా వాళ్ళను వాళ్ళు కొత్తగా ప్రజెంట్ చేసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి...

Tags:    
  • tollywood 
  • chiranjeevi 
  • balakrishna 
  • venkatesh 
  • nagarjuna 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS