• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్ : వెడ్డింగ్‌...

పిక్ టాక్ : వెడ్డింగ్‌ ఔట్ ఫిట్‌ లో అందాల ఆరబోత

| మృణాల్‌ ఠాకూర్ తాజాగా ఖుషి అనే వెడ్డింగ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పై సందడి చేసింది. సాధారణంగా వెడ్డింగ్ ఔట్ ఫిట్ లో స్కిన్‌ షో కు ఛాన్స్ ఉండదు.

By - Tupaki Desk
Update: 2023-08-14 10:57 GMT

హిందీ బుల్లితెర ప్రేక్షకులను పలు సీరియల్స్ మరియు షో ల తో అలరించిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్‌. హిందీ సినిమాల్లో అయిదు సంవత్సరాల క్రితం ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాల్లో నటిస్తోంది. హీరోయిన్ గా తెలుగు లో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. మొదటి సినిమాతోనే టాలీవుడ్‌ లో టాప్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకుంది.


ప్రస్తుతం టాలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌ హీరోయిన్ గా దూసుకు పోతున్న ఈ అమ్మడు తమిళంలో కూడా ఒక సినిమాను చేస్తోంది. శివ కార్తికేయన్‌ హీరోగా రూపొందుతున్న ఆ సినిమాలో మృణాల్‌ పాత్ర కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక హీరోయిన్‌ గా మృణాల్ చేస్తున్న సినిమాలకు తోడు ఆమె హాట్‌ ఫోటో షూట్స్ రెగ్యులర్‌ గా వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

మృణాల్‌ ఠాకూర్ తాజాగా ఖుషి అనే వెడ్డింగ్‌ మ్యాగజైన్‌ కవర్‌ పై సందడి చేసింది. సాధారణంగా వెడ్డింగ్ ఔట్ ఫిట్ లో స్కిన్‌ షో కు ఛాన్స్ ఉండదు. కానీ మృణాల్‌ ఠాకూర్‌ అందాల ఆరబోతతో అలరించింది. క్లీవేజ్ షో తో పాటు నడుము అందాన్ని చూపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ రేంజ్‌ అందాల ఆరబోత చేయడం వల్లే అన్ని భాషల్లో బిజీగా ఉంది.

తాజా హాట్ ఫోటో షూట్‌ లో ఈ అమ్మడి అందాల ఆరబోత సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వెడ్డింగ్‌ ఔట్ ఫిట్ లో మృణాల్‌ అదరహో అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. అంతే కాకుండా ఇదే రేంజ్ లో అందాల ఆరబోత చేస్తే ముందు ముందు మరింతగా స్టార్‌ డమ్‌ ను దక్కించుకునే అవకాశం ఉంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    
  • Mrunalthakur 
  • Actress 
  • Actressmrunal 
  • Tollywood 
  • Bollywood 
  • Hinanna 
  • Vijaydevarkonda 
  • Traditional 
  • Phototalk 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS