• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మీర్జాపూర్ మూవీ గురించి...

మీర్జాపూర్ మూవీ గురించి పంక‌జ్ ఏమంటున్నారంటే

| ఇండియ‌న్ ఓటీటీ హిస్ట‌రీలోనే ఎక్కువ వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ గా మీర్జాపూర్ సిరీస్ ప్ర‌త్యేకంగా నిలిచింది.

By - Tupaki Desk
Update: 2025-07-04 13:30 GMT

ఇండియ‌న్ ఓటీటీ హిస్ట‌రీలోనే ఎక్కువ వ్యూస్ సాధించిన వెబ్ సిరీస్ గా మీర్జాపూర్ సిరీస్ ప్ర‌త్యేకంగా నిలిచింది. యాక్షన్ క్రైమ్ థ్రిల్ల‌ర్ బ్యాక్ డ్రాప్ లో బోల్డ్ కంటెంట్ తో రూపొందిన ఈ వెబ్ సిరీస్ మంచి క్రేజ్ అందుకుంది. ఇప్ప‌టికే మీర్జాపూర్ 3 సిరీస్ లు రాగా అందులో మున్నా భ‌య్యా, త్రిపాఠీ పాత్ర‌లు ఆడియ‌న్స్ కు ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయి.

ఇప్ప‌టికే మూడు సీజ‌న్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ కు నాలుగో సీజ‌న్ కూడా రూపొందుతుంది. అయితే మీర్జాపూర్ వెబ్ సిరీస్ ను మీర్జాపూర్ ది ఫిల్మ్ పేరిట సినిమాగా తీసుకురానున్న‌ట్టు మేక‌ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్ చేయ‌గా, తాజాగా న‌టుడు పంక‌జ్ త్రిపాఠి ఈ సినిమాపై అప్డేట్ ఇచ్చారు. మీర్జాపూర్ సినిమాలో కాలీన్ భ‌య్యా క్యారెక్ట‌ర్ లో పంక‌జ్ త్రిపాఠి క‌నిపించ‌నున్నారు.

ఈ సినిమా ఎప్పుడు మీ ముందుకొస్తుందో క‌చ్ఛితంగా చెప్ప‌లేన‌ని, ఫ్యామిలీతో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్లొచ్చాన‌ని, మీర్జాపూర్ మూవీ గురించి పూర్తి వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంద‌ని, ఈ సినిమా గురించి తాను క‌చ్ఛితంగా ఒక‌టి మాత్ర‌మే చెప్ప‌గ‌ల‌న‌ని, మ‌రో నెల‌లో మీర్జాపూర్ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని తాను స్ట్రాంగ్ గా న‌మ్ముతున్న‌ట్టు చెప్పారు.

పంక‌జ్ త్రిపాఠి చేసిన ఈ కామెంట్స్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. మీర్జాపూర్ వెబ్‌సిరీస్ ను సృష్టించిన పునీత్ కృష్ణ ఈ సినిమాకు క‌థ‌ను అందించ‌నుండ‌గా, గుర్మీత్‌సింగ్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది రిలీజ్ చేస్తామ‌ని నిర్మాత ఇప్ప‌టికే అనౌన్స్ చేసింది. ఓటీటీలో మీర్జాపూర్ సిరీస్ ఎంత హిట్ అయిందో మీర్జాపూర్ సినిమా కూడా అంతే హిట్ అవుతుంద‌ని అంద‌రూ అభిప్రాయ ప‌డుతున్నారు.

Tags:    
  • MirzapurMovie 
  • PankajTripathi 
  • KaaleenBhaiyaReturns 
  • MetroInDino 
  • PuneetKrishna 
  • GurmeetSingh 
  • FarhanAkhtar 
  • Bollywood2026 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS