• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందాల మేఘ.. చీరలో కిల్లర్...

అందాల మేఘ.. చీరలో కిల్లర్ లుక్..

| సింపుల్ గా కూర్చొని స్టిల్ ఇచ్చిన ఈ భామ తన చూపుతో మాయ చేసింది. కిల్లర్ లుక్స్ అంటూ ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

By - Tupaki Desk
Update: 2024-08-01 06:42 GMT

బాలీవుడ్ బ్యూటీ మేఘా శుక్లా సోషల్ మీడియాలో తన అందాలతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. "కాథల్" అనే నెట్‌ఫ్లిక్స్ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసినా, ఆమెకు ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే, సినిమాల్లో అవకాశాలు లభించకపోయినా, మేఘా తన క్రేజ్‌ను మిగతా విధానాలతో పెంచుకుంటోంది.

 

ఫోటోషూట్స్‌కి మక్కువ పెంచుకున్న మేఘా శుక్లా, తరచూ సోషల్ మీడియాలో తన బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ యమా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ప్రతి ఫోటో క్షణాల్లో వైరల్ అవుతోంది. ఫ్యాషన్‌లో తనదైన శైలి చూపుతూ, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా, మేఘా చీరలో తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది. టాప్ లెస్ అందాలతో అమ్మడు ఇచ్చిన లుక్స్ షాక్ అయ్యేలా ఉన్నాయి.

సింపుల్ గా కూర్చొని స్టిల్ ఇచ్చిన ఈ భామ తన చూపుతో మాయ చేసింది. కిల్లర్ లుక్స్ అంటూ ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఈ ఫోటోలలో ఆమె కనిపించే బోల్డ్ లుక్ కుర్రాళ్లను పూర్తిగా కట్టిపడేసింది. మేషూ శుక్లా బోల్డ్‌నెస్‌కి ఫ్యాన్స్ ఫిదా అవుతూ కామెంట్లు పెడుతున్నారు. సినిమాల్లో అవకాశాలు రాకపోయినా, మేఘా తన ప్రత్యేకతను అలాగే కొనసాగిస్తూ ఉన్న ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటోంది.

సోషల్ మీడియాలో ఇలా అట్రాక్టివ్‌గా ఉండటం వల్ల ఆమెకు ఫ్యూచర్‌లో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక బాలీవుడ్ లో ఒక చిన్న సినిమాలో నటించేందుకు అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటీటీ లో ఆమెకు ఆఫర్స్ బాగానే వస్తున్నాయట. కానీ అటు వైపు అంతగా ఫోకస్ చేయడం లేదు. ఎలాగైనా బిగ్ స్క్రీన్ పై స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటోంది. మరి ఆమె డ్రీమ్ ఎప్పటికి నెరవేరుతుందో చూడాలి.

Tags:    
  • Meghashukla 
  • Latestpicture 
  • Phototalk 
  • Glamorouslooks 
  • Photoshoots 
  • Sociallooks 

Similar News

టికెట్ రేట్లు పెరిగినా ప్రేక్షకులను రప్పించిన సినిమాలు.. పుష్ప 2 రికార్డు ప్రత్యేకం!

2026-11-12 05:55 GMT

అనిరుధ్ పెళ్లి వీడియోలపై వార్నింగ్.. ప్రైవసీకి భంగం కలిగిస్తే చర్యలు తప్పవా?

2026-11-12 05:55 GMT

టాక్సిక్ ఫ్లాప్‌పై కియారా కామెంట్స్.. కన్నడ ఇండస్ట్రీని తప్పుబట్టని హీరోయిన్!

2026-11-12 05:53 GMT

ఒకే ప్రేమ్ లో ర‌ణ‌వీర్..ర‌ణ‌బీర్..దీపిక‌..అలియా!

2026-11-12 05:50 GMT

పవన్ పిల్లలకు ఆ ఆస్తి.. ఎప్పుడిచ్చారంటే!

2026-11-12 04:22 GMT

అనీష్ కోసం నాగ్, తారక్, చరణ్.. కారణమిదే..

2026-11-12 04:15 GMT

మోడ్ర‌న్ సినిమాలో ప‌రుచూరి శైలి పంచ్‌ల‌కు కాలం చెల్లిందా?

2026-11-12 04:15 GMT

"లైఫ్ టైం లవ్ " అంటూ పోస్ట్. గ్రీస్ అందాల మధ్య అనిరుధ్ -కావ్య దంపతులు!

2026-11-12 04:04 GMT

అనీష్ తొలి సినిమా.. రెండేళ్లకు పైగా ప్లానింగ్!

2026-11-12 04:01 GMT

రెండో ఫ్రెగ్నెన్సీ గ్లో.. కియ‌రా స్ట‌న్నింగ్ ఫోటోషూట్!

2026-11-12 03:58 GMT

తొలి సినిమాకే మాటలు లేని పాత్ర.. అనీష్ ఎంత కష్టపడ్డారంటే!

2026-11-12 03:49 GMT

వివాహం తర్వాత తొలి పోస్ట్ పంచుకున్న ప్రియా భవాని శంకర్.. జీవితంలో మరువలేని రోజంటూ!

2026-11-12 03:36 GMT

Copyright @2026

Powered by Blink CMS