• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మన్నారా చోప్రా.. ఎద...

మన్నారా చోప్రా.. ఎద అందాలతో హీటెక్కించేలా..

| టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ మన్నారా చోప్రా

By - Tupaki Desk
Update: 2024-07-24 16:30 GMT

టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ మన్నారా చోప్రా. ఈ బ్యూటీ ప్రేమ గీమా జంతా నై సినిమాతో హీరోయిన్ గా తెలుగులో అరంగేట్రం చేసింది. సెకండ్ మూవీ హిందీలో చేసింది. మరల సునీల్ జక్కన్న, సాయి ధరమ్ తేజ్ తిక్క, పూరి జగన్నాథ్ రోగ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సీత సినిమాలలో నటించింది. ఆల్ మోస్ట్ అన్ని సినిమాలలో ఆమె గ్లామర్ క్యారెక్టర్స్ కి పరిమితం అయ్యింది.

రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన తిరగబడర సామి సినిమాలో ఆమె ఒక హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఆగష్టులో రిలీజ్ కానుంది. అడపాదడపా సినిమాలలో సందడి చేస్తోన్న మన్నారా చోప్రా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. మిగిలిన నార్త్ ఇండియన్ బ్యూటీస్ తరహాలోనే ఈ అమ్మడు కూడా హాట్ హాట్ ఫోటోషూట్ లతో ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఫాలోవర్స్ కి కావాల్సినంత వినోదం అందిస్తూ ఉంటుంది.

హిందీలో సినిమాలు పెద్దగా చేయకపోయిన బిగ్ బాస్ సీజన్ 17లో కంటిస్టెంట్ గా ఆమె పార్టిసిపేట్ చేసింది. ఆ షోద్వారా హిందీలో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ షోలో సెకండ్ రన్నరప్ గా మన్నారా చోప్రా నిలిచింది. ఈ షో ద్వారా ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకి అభిమానులు పెరిగారు. ఏకంగా 4.4 మిలియన్ ఫాలోవర్స్ ని మన్నారా చోప్రా కలిగి ఉంది. ఈమె షేర్ చేసే ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఫ్యాబ్ లుక్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం మన్నారా చోప్రా ఫోజులిచ్చింది. ఎల్లో కలర్ లాంగ్ ఫ్రాక్ లో మన్నారా చోప్రా అతిలోకసుందరిలో మెరిసిపోతోంది. దేహపు అందాలతో వైబ్రెంట్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 33 ఏళ్ళ ఈ ముద్దుగుమ్మ నాజూకు అందంతో కుర్రాళ్ళ మనసులు దోచేస్తోందనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తోంది.

సంప్రదాయ ఇండియన్ స్టైల్ అవుట్ ఫిట్ లో ట్రెడిషనల్ కి కేరాఫ్ అడ్రెస్ గా మన్నారా చోప్రా లుక్స్ ఉన్నాయని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే లుక్ మెయింటేన్ చేస్తూ దర్శక, నిర్మాతలు పిలిచి మరీ అవకాశాలు ఇస్తారని అంటున్నారు. తెలుగులో చేస్తోన్న తిరగబడర సామి సినిమాపై మన్నారా చోప్రా చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ మూవీ సక్సెస్ అయితే అవకాశాలు పెరుగుతాయని భావిస్తోంది.

Tags:    
  • Mannarachopra 
  • Phototalk 
  • Mannara 
  • Bollywood 
  • Biggbosshindi 
  • Mannarachoprashoots 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS