• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫెమీనాపై మ‌లైకా...

ఫెమీనాపై మ‌లైకా కిర్రెక్కించే అందాలు!

| వాళ్ల‌ద్ద‌రిలో పాజిటివ్ యాంగిల్ అయిన‌ అజ‌రామ‌ర ప్రేమ కోణం క‌న్నా..నెగిటివ్ యాంగిల్ నే ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-11-04 06:07 GMT

బాలీవుడ్ ఐటం బాంబ్ మలైకా అరోరా టెంప్టింగ్ ఎలివేష‌న్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 50 ఏళ్ల‌కు చేరుకువ‌లో ఉన్నా వ‌య‌సు దాచేసి మ‌రీ త‌న‌లో హాట్ యాంగిల్ ని ఎప్ప‌టిక‌ప్పుడు ఆవిష్క‌రిస్తూనే ఉంటుంది. కుర్ర‌భామ‌ల‌కి ఏమాత్రం తీసిపోనంటూ గ్లామ‌ర్ రేసులో నిలిచే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. క‌వ‌ర్ పేజీల‌పై సొగ‌సైన భంగిమ‌ల‌తో ఆక‌ర్షించ‌డం అమ్మ‌డి ప్రత్యేక‌త‌. ఓ ర‌కంగా మలైకాలో ఇలాంటి ప్ర‌య‌త్నాలు ప్ర‌శంసించ‌ద‌గ్గ‌వే.


వ‌య‌సు మీద ప‌డిపోయింద‌ని దిగాలు ప‌డ‌కుండా పోటీలో నిల‌వాల‌ని త‌న ఉన్న క‌సి ప‌ట్టుద‌ల్ని క‌చ్చితం గా మెచ్చుకోవాల్సిందే. అవ‌కాశాలు వ‌చ్చినా..రాక‌పోయినా ఎదుట వారిపై నింద‌లు వేయ‌కుండా మ‌లైకా త‌న ప‌ని తానేదో చూసుకుంటుంది. ఆ ర‌కంగా మ‌లైక విష‌యంలో బాలీవుడ్ తొలి నుంచి పాజిటివ్ గానే ఉంటుంది. తాజాగా మ‌లైకా ఆరోరా ఫెమీనా క‌వ‌ర్ పేజీ కోసం ఇచ్చిన భంగిమ‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

సాగ‌ర‌క‌న్య దుస్తుల్లో అమ్మ‌డు సెగులు పుట్టిస్తుంది. మ‌లైకా మ్యాక‌ప్..టోన్డ్ బాడీ లుక్ ఆక‌ర్షిస్తుంది. ప‌ర్పెక్ట్ క్లీవేజ్ ఎలివేష‌న్ తో నయా భామ‌ల‌కి నేనేం త‌క్కువ అనిపించేలా అందాల విందు చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. వెర్రెత్తించే మ‌లైకా అభిమానుల కామెంట్లు అంతే ఆస‌క్తిక‌రం. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ క‌పూర్ తో డేటింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు వ్య‌త్యాసం భారీగా ఉన్నా వాటిని ఏమాత్రం ప‌ట్టించుకోకుండా మేడ్ ఫ‌ర్ ఈచ్ అద‌ర్ లా ముందుకు సాగిపోతున్నారు. మ‌రి ఈ ప్ర‌యాణం ఎంత దూరం వెళ్తుంది అన్న‌ది ఆస‌క్తిక‌రం. ఇప్ప‌టికే ఈ జోడీని ఉద్దేశించి నెట్టింట జ‌రిగిన చ‌ర్చ అంతా ఇంతా కాదు. వాళ్ల‌ద్ద‌రిలో పాజిటివ్ యాంగిల్ అయిన‌ అజ‌రామ‌ర ప్రేమ కోణం క‌న్నా..నెగిటివ్ యాంగిల్ నే ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తున్నారు.

Tags:    
  • Malaikaarora 
  • Femina 
  • Actress 
  • Actressshirley 
  • Beautifulred 
  • Gorgeouslooks 
  • Stunningclicks 
  • Photoshoot 
  • Phototalk 

Similar News

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS