• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  SSMB29.. ఆరు నెలలు వాటికి...

SSMB29.. ఆరు నెలలు వాటికి కేటయించారా..?

| RRR తర్వాత మహేష్ తో చేయబోయే సినిమా కోసం రాజమౌళి భారీ ప్లానింగ్ లోనే ఉన్నారు

By - Tupaki Desk
Update: 2024-05-29 16:30 GMT

RRR తర్వాత మహేష్ తో చేయబోయే సినిమా కోసం రాజమౌళి భారీ ప్లానింగ్ లోనే ఉన్నారు. ఎస్.ఎస్.ఎం.బి 29వ సినిమాగా వస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆగష్టు నుంచి సినిమా వర్క్ మొదలు పెడతారని తెలుస్తుంది. అయితే ఆగష్టు నుంచి ఆరు నెలల పాటు యూనిట్ అంతా వర్క్ షాప్ నిర్వహిస్తారని తెలుస్తుంది. రాజమౌళి ప్రతి సినిమాకు ఈ వర్క్ షాప్ ప్రత్యేకంగా ఉంటుంది. రిహార్సల్స్ పర్ఫెక్ట్ అయ్యాకనే సినిమా షూటింగ్ కు వెళ్తాడు రాజమౌళి.

ఈ వర్క్ షాప్స్ వల్ల సినిమా అనుకున్నది అనుకున్న విధంగా తీయగలుగుతాడు. రాజమౌళి చేసే ప్రతి భారీ సినిమా విషయంలో ఈ వర్క్ షాప్స్ బాగా ఉపయోగపడ్డాయి. అందుకే మహేష్ సినిమాకు కూడా ముందు ఆరు నెలలు వర్క్ షాప్ చేసిన తర్వాత సినిమా రెగ్యులర్ షూట్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న రాజమౌళి మహేష్ కాంబో మూవీ హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు.

అందుకే ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్ ని తీసుకుంటున్నారు. రాజమౌళి సినిమా అంటే వరల్డ్ సినీ లవర్స్ కి ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. బాహుబలి రెండు భాగాలతో పాటుగా ఆర్.ఆర్.ఆర్ సినిమా కూడా ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ ని మెప్పించింది. అందుకే ఇప్పుడు మహేష్ తో చేసే సినిమా కూడా అంతకు మించి అనిపించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్, మేకింగ్ ఏ విషయంలో కూడా రాజమౌళి కాంప్రమైజ్ అవ్వకూడదని ముందే ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది.

సినిమాను ముందే రెండు భాగాలుగా రిలీజ్ చేసేలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ఇన్నాళ్లు ప్రాంతీయ సినిమాతో సూపర్ స్టార్ నేషనల్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకోగా ఇప్పుడు రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ ఆడియన్స్ ని టార్గెట్ చేశాడు మహేష్. SSMB 29 సినిమా అన్ని అంశాల్లో తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని వేరే లెవెల్ లో తీసుకెళ్లేలా ఉండేలా రాజమౌళి అండ్ టీం చూస్తున్నారట. సో సినిమా సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వస్తాయి. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    
  • Rajamouli 
  • Maheshbabu 
  • SSMB29 
  • SSMB29workshops 
  • Filmindustry 
  • Ssrajamouli 
  • Maheshrajamoulifilm 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS