బ్లాక్ బికినీలో లక్ష్మీ రాయ్ అందాల విస్ఫోటనం..!
తాజాగా ఆమె బికినీలో ఉన్న ఓ ఫోటోని షేర్ చేశారు. బ్లా కలర్ బికినీ లో ఆమె అందం రెట్టింపు అయ్యింది.;
చూడగానే ఆకర్షించే అందం లక్ష్మీ రాయ్ సొంతం. నిజానికి ఆమె అందానికీ' ఆమెలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ కి ఏ భాషలో అయినా స్టార్ హీరోయిన్ కావాల్సి ఉంది. కానీ' అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు మంచి గుర్తింపు మాత్రం సాధించలేకపోయింది. లక్ష్మీ రాయ్ తెలుగులో శ్రీకాంత్ సరసన కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు. కానీ ఆ సినిమా ఫలితం అనుకున్నట్లుగా రాకపోవడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు ఎక్కువగా రాలేదు.
ఆతర్వాత రాఘవ లారెన్స్ కంచనలో మెరిసింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో తెలుగులో కాకపోయినా దక్షిణాదిన చాలా సినిమాల్లో ఆమె అలరించారు.ఇతర భాషల్లోనూ పెద్దగా అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో' పలు స్టార్ హీరోల సినిమాల్లో మధ్యలో ఐటెం సాంగ్స్ లోనూ మెరిశారు. చిరంజీవి' పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో ఆమె ఐటెం సాంగ్స్ లో ఆడిపాడారు. వాటిలో రత్తాలు సాంగ్ బాగా ఫేమస్ అయ్యింది. అప్పటి నుంచి ఆమెను అభిమానులు ముద్దుగా రత్తాలు అనికూడా పిలుస్తూ ఉంటారు.
అయితే' ఆమె కేవలం దక్షిణాదిన మాత్రమే కాదు' బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అక్కడ కొన్ని సినిమాలు చేశారు. అర్థ నగ్నంగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక లక్ష్మీ రాయ్ అందాల ఆరబోత విషయంలో ఏ మాత్రం అభ్యంతరం చెప్పదు. బికినీల్లోనూ దర్శనమిస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఆమె షేర్ చేసే ఫోటోలకు కుర్రాళ్లకు పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఎక్కవగా క్లీవేజ్ షో ఉన్న ఫోటోలనే ఆమె షేర్ చేస్తూ ఉంటారు.
తాజాగా ఆమె బికినీలో ఉన్న ఓ ఫోటోని షేర్ చేశారు. బ్లా కలర్ బికినీ లో ఆమె అందం రెట్టింపు అయ్యింది. కళ్లకు గాగుల్స్ పెట్టి స్టైలిష్ లుక్ ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్ పక్కన ఈ ఫోటో దిగడం విశేషం. బికినీలో ఆమె మరింత అందంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక' సినిమాల విషయానికి వస్తే' ఆమె ప్రస్తుతం ప్రభుదేవాతో కలిసి వూల్ఫ్ అనే సినిమాలో నటిస్తన్నారు. ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదల చేశారు. యాంకర్ అనసూయ కూడా ఈ సినిమాలో నటించారు. ఈ ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.