• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆఖరి అవకాశం.. డిస్కషన్...

ఆఖరి అవకాశం.. డిస్కషన్ పాయింట్ అయ్యిందిగా..?

| హీరోయిన్ గా ఛాన్స్ రావడం ఎలాగోలా వస్తుంది కానీ అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుని స్టార్ గా ఎదగడం అన్నది మాత్రం అంత ఈజీ థింగ్ కాదు.

By - Tupaki Desk
Update: 2025-06-06 02:30 GMT

హీరోయిన్ గా ఛాన్స్ రావడం ఎలాగోలా వస్తుంది కానీ అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుని స్టార్ గా ఎదగడం అన్నది మాత్రం అంత ఈజీ థింగ్ కాదు. ప్రతి శుక్రవారం పదుల కొద్దీ సినిమాలు రిలీజ్ అవుతాయి కానీ ఆడియన్స్ కి రీచ్ అయ్యే కథానాయికలు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ల లిస్ట్ లో ప్లేస్ దక్కించుకోవాలని ప్రతి హీరోయిన్ ట్రై చేస్తుంది. ఐతే ఇదే చివరి అవకాశం అనుకున్న వారికి కాస్త పాజిటివ్ వైబ్ వస్తే తిరిగి జోష్ వచ్చేస్తుంది.

ప్రస్తుతం రొమాంటిక్ బ్యూటీ కెతిక శర్మ అలాంటి జోష్ లోనే ఉంది. ఆకాష్ పూరీతో చేసిన రొమాంటిక్ తో తెలుగు తెరకు పరిచయమైన కెతిక శర్మ అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తుంది కానీ ఆమె క్రేజ్ దక్కించుకోలేకపోయింది. ఈమధ్యనే నితిన్ రాబిన్ హుడ్ లో అది దా సర్ ప్రైజ్ సాంగ్ తో అలరించింది కానీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమెను పట్టించుకోలేదు.

ఐతే ఫైనల్ గా శ్రీవిష్ణుతో సింగిల్ సినిమా చేసి సక్సెస్ అందుకుంది కెతిక శర్మ. నిజం చెప్పాలంటే అమ్మడి ఖాతాలో స్ట్రైట్ హిట్ అంటే ఈ సినిమానే. అందుకే సింగిల్ సక్సెస్ ని అమ్మడు చాలా ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు కెరీర్ లో ఆఖరి అవకాశం అనుకున్న సింగిల్ తో సక్సెస్ కొట్టడంతో అమ్మడికి మరికొన్ని అవకాశాలు వచ్చేలా ఉన్నాయి. గీతా ఆర్ట్స్ లో సినిమా హిట్ కొట్టింది కాబట్టి ఆ బ్యానర్ లో చేసే సినిమాలకు ఆమెను పరిగణలోకి తీసుకుంటారని చెప్పొచ్చు.

ఏది ఏమైనా కెతిక శర్మకు ఇన్నాళ్లకు ఒక సక్సెస్ వచ్చింది. ఇదే ఊపుతో అమ్మడు వరుస సినిమాలు చేసి మరిన్ని హిట్లు అందుకోవాలని తెలుగు ఆడియన్స్ కోరుతున్నారు. కెతిక లాంటి భామకి సరైన హిట్లు పడితే కచ్చితంగా అమ్మడు మరింత రెచ్చిపోయే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. సింగిల్ తో కెరీర్ లో మళ్లీ కొత్త ఉత్సాహాన్ని ఏర్పరచుకున్న కెతిక ఇదే ఫాం కొనసాగించాలని ఆశిద్దాం. మరి రాబోతున్న సినిమాలు అమ్మడికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తాయన్నది చూడాలి. హిట్టు పడింది కాబట్టి కథల విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తే కెతిక కొన్నాళ్లు టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకునే వీలుంటుందని చెప్పొచ్చు.

Tags:    
  • KetikaSharma 
  • SingleMovie 
  • TollywoodSuccess 
  • GeethaArts 
  • ActressKetikaSharma 
  • KetikaSharmaCareer 
  • SingleSuccess 

Similar News

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

Copyright @2026

Powered by Blink CMS