• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వైరల్ వీడియో : సమంతతో...

వైరల్ వీడియో : సమంతతో డాన్స్‌ చేయించిన కేడెన్‌ శర్మ

| కేడెన్‌ శర్మ పాల్గొన్న ఎపిసోడ్‌ కు స్టార్‌ హీరోయిన్‌ సమంత జడ్జ్‌ గా వ్యవహరించడంతో ఆ ఎపిసోడ్‌ తెలుగు ప్రేక్షకులకు మరింత స్పెషల్‌ గా నిలిచింది అనడంలో సందేహం లేదు.

By - Tupaki Desk
Update: 2023-12-09 07:51 GMT

హైదరాబాద్‌ కి చెందిన కేడెన్‌ శర్మ తన ర్యాప్‌ మ్యూజిక్‌ తో కుర్రకారును ఉర్రూతలూగిస్తున్నాడు. ఏ స్టేజ్‌ ఎక్కినా కూడా జడ్జ్‌ లను మరియు స్టేజ్ ముందు ఉన్న ప్రేక్షకులను, నెటిజన్స్ ను ఎంటర్‌టైన్‌ చేసే కేడెన్‌ శర్మ తాజాగా ఎంటీవీ ఫేమస్‌ షో హసల్‌ రియాల్టీ షో లో పాల్గొన్నారు.

కేడెన్‌ శర్మ పాల్గొన్న ఎపిసోడ్‌ కు స్టార్‌ హీరోయిన్‌ సమంత జడ్జ్‌ గా వ్యవహరించడంతో ఆ ఎపిసోడ్‌ తెలుగు ప్రేక్షకులకు మరింత స్పెషల్‌ గా నిలిచింది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఎపిసోడ్‌ కి సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సమంత తో కేడెన్‌ డాన్స్ చేశాడు.

కేడెన్‌ టీమ్‌ ర్యాప్‌ పాడుతున్న సమయంలో సమంత తన సీటులో కూర్చునే డాన్స్ చేయడం వీడియోలో చూడవచ్చు. ఆ తర్వాత స్టేజ్ పై కి ఎక్కి మరీ సమంత వారితో కలిసి స్టెప్స్ వేసింది. సమంత లో అంత ఉత్సాహం నింపిన కేడెన్‌ శర్మ ర్యాప్‌ కి అంతా కూడా ఫిదా అవుతున్నారు.

గతంలో మాజీ ఐటీ మంత్రి కేటీఆర్‌ తో పాటు ఎంతో మంది ప్రముఖులు కేడెన్‌ శర్మ షో గురించి, ఆయన ర్యాప్స్‌, సక్సెస్ ల గురించి మాట్లాడారు. ఇప్పుడు సమంత గ్లామర్‌ కూడా కేడెన్‌ శర్మకి ఆయన ర్యాప్‌ కి మరింత క్రేజ్ తెచ్చి పెట్టినట్లు అయింది.

మొత్తానికి సమంత ను ఈ మధ్య కాలంలో ఇంత ఉత్సాహంగా చూడలేదని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. సమంత తో స్టేజ్‌ పై డాన్స్ చేయించిన కేడెన్‌ శర్మ షో ను చూసేందుకు ఎంటీవీ ప్రేక్షకులతో పాటు మన తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    
  • kaydensharma 
  • Samantha 
  • dance 
  • Hasanrealityshow 
  • Mtv 
  • Rapmusic 
  • Filmindustry 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS