• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చెన్నై సూప‌ర్ కింగ్స్...

చెన్నై సూప‌ర్ కింగ్స్ బాధ్య‌తలు క్యాట్ చేతికి!

| 2024 ఐపీఎల్ కి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. మార్చి నుంచి మే వ‌ర‌కూ మ‌ళ్లీ హంగామా షురూ కాబోతుంది.

By - Tupaki Desk
Update: 2024-02-14 06:56 GMT

2024 ఐపీఎల్ కి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. మార్చి నుంచి మే వ‌ర‌కూ మ‌ళ్లీ హంగామా షురూ కాబోతుంది. ఇప్ప‌టికే టీమ్ లు అన్ని కొత్త బ్రాండ్ అంబాసిడ‌ర్ల‌ను నియ‌మించుకునే ప‌నిలో ప‌డింది. ఈ నేప‌థ్యంలో తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ హీరోయిన్ క‌త్రినా కైఫ్ ని నియ‌మించుకుంది. దీంతో ఈ ఏడాది క‌త్రినా మెరుపులు చెన్నై త‌రుపున షురూ కాబోతున్నాయ‌ని తెలుస్తోంది.


టీవీ యాడ్స్ తో పాటు గ్యాల‌రీలోనూ క‌త్రినా వెనుకుండి చెన్నై టీమ్ ని ప్రోత్స‌హించ‌నుంది. అతి త్వ‌ర లోనే చెన్నై ఆట‌గాళ్ల‌తో క‌త్రినా యాడ్ షూట్ కూడా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇన్నో వేటివ్ ఈ యాడ్ డిజైన్ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. పైగా ఈ ఐపీఎల్ ధోనికి చివ‌రిది కావ‌డంతో స్పెష‌ల్ గా నిలిచే లా నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ చెన్నై టీమ్ కి సెల‌బ్రిటీలు ఎవ‌రూ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌లేదు.

కానీ ఈసారి ఏకంగా చెన్నై టీమ్ కోసం నార్త్ నుంచి క్యాట్ దిగి రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. దీంతో ఈసారి చెన్నై సూప‌ర్ కింగ్స్ నుంచి చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. కత్రినా కైఫ్ ఇప్ప‌టికే జాతీయ విమాన‌యాన సంస్థ ఎతిహాద్ ఎయిర్‌వేస్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్య‌వ‌హ‌రిస్తోంది. 2023 నుంచి అమ్మ‌డు ఆసంస్థ‌ని ప్ర‌మోట్ చ‌స్తోంది. అలాగే యూఏయి జాతీయ విమాన‌యాన సంస్థ అయిన‌ ఎతిహాద్ ఎయిర్‌వేస్ చెన్నై సూపర్ కింగ్స్ లో భాగ‌స్వామ్యం ఉంది.

ఈ నేప‌థ్యంలో స‌ద‌రు ఎయిర్ వేస్ క‌త్రినా చెన్నై టీమ్ కోసం రంగంలోకి దించుతున్న‌ట్లు తెలుస్తోంది. ఒకే దెబ్బ‌కి రెండు పిట్ట‌లు అన్నం చందంగా క‌త్రినాతో అటు చెన్నై టీమ్ ని..ఇటు విమాన‌యాన సంస్థ‌ని రెండి టిని ఐపీఎల్ వేదిక‌గా క‌లిపి ప్ర‌మోట్ చేసుకుంటుంద‌ని తెలుస్తోంది. స‌ద‌రు జాతీయ విమాన‌యాన సంస్థ పేరు ఇప్పుడు కొత్త‌గా జెర్సీ పై మెర‌వ‌నుంది.

Tags:    
  • katrinakaif 
  • Brandambassador 
  • Chennaisuperkings 
  • Ipl2024 
  • Msdhoni 
  • Bcci 

Similar News

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

Copyright @2026

Powered by Blink CMS