• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్ : చూపు...

పిక్ టాక్ : చూపు తిప్పనివ్వని అందాల ఐశ్వర్యం

| అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో ఆ సినిమా నిరాశ పరిచింది.

By - Tupaki Desk
Update: 2024-05-13 12:07 GMT

తెలుగు, తమిళ్‌, మలయాళం మరియు కన్నడ భాషల్లో నటించి ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్‌. తమిళ సినిమా కాదలిల్‌ సోదప్పువదు ఎప్పడి సినిమాతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఐశ్వర్య మీనన్ తెలుగు లో లవ్‌ ఫెయిల్యూర్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెల్సిందే.


తెలుగు లో ఖిలాడీ సినిమాతో చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో ఆ సినిమా నిరాశ పరిచింది. దాంతో మళ్లీ తెలుగు లో ఈ అమ్మడికి ఆఫర్లు రాలేదు. అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా సోషల్‌ మీడియా ద్వారా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తుంది.

కన్నడ మరియు తమిళ భాషల్లో వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ అమ్మడు ముందు ముందు మళ్లీ తెలుగు లో నటించాలని కోరుకుంటున్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాజాగా నెట్టింట ఈ ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా ఐశ్వర్య మీనన్ వార్తల్లో నిలిచింది.

ప్రకృతి అందాల మధ్య అందమైన ఐశ్వర్య మీనన్ అందంను చూస్తూ ఉంటూ చూపు తిప్పనివ్వడం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతటి అందగత్తెకు తెలుగు లో ఆశించిన ఆఫర్లు రాకపోవడం విడ్డూరం అనేది కొందరి అభిప్రాయం.

Tags:    
  • IswaryaMenon 
  • Actress 
  • Goregouelooks 
  • Stunningclicks 
  • Photoshoot 
  • Phototalk 

Similar News

సాయి పల్లవి దగ్గర నాగవంశీ అడ్వాన్స్ డబ్బులు.. వెనక్కి ఇచ్చిన తీసుకోలేదంటూ కామెంట్స్..!

2026-11-16 19:12 GMT

విడిపోయినా వీడని బంధం.. స్టార్ క‌పుల్స్ ప‌రిణ‌తికి హ్యాట్సాఫ్‌

2026-11-16 19:12 GMT

నెల ముందే రెడీ అంటున్న సంక్రాంతి సినిమాలు

2026-11-16 19:08 GMT

3.5 కోట్ల లగ్జరీ కార్ గిఫ్ట్ అందుకున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్!

2026-11-16 19:08 GMT

బాలకృష్ణ 'దాదా' సందడి షురూ, బిజినెస్‌ అదుర్స్‌!

2026-11-16 19:07 GMT

రామాయణ చైనీస్ వర్షన్ రెడీ అవుతుందట!

2026-11-16 19:05 GMT

జుట్టు కట్ చేసుకున్న సాయి పల్లవి.. షాకైన మమ్మీ-డాడీ!

2026-11-16 19:04 GMT

అనీల్ రావిపూడి తో తార‌క్ ప్ర‌యోగం ఎలాంటిది!

2026-11-16 18:56 GMT

15 ఏళ్ల సంగీత ప్రయాణం పూర్తి.. ఎమోషనల్ అయిన అనిరుధ్!

2026-11-16 18:55 GMT

పెళ్లి గంటలో ముగించ‌క‌పోతే మంటపం నుంచి లేచిపోతా!

2026-11-16 18:30 GMT

టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్ల ఎంట్రీ!

2026-11-16 17:30 GMT

సీనియర్ హీరోలు ఈ యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయబోతున్నారా?

2026-11-16 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS