• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్ స్టార్‌ వెయ్యి...

సూపర్ స్టార్‌ వెయ్యి కోట్ల ప్రాజెక్ట్‌ డేట్‌ ఫిక్స్‌

| వేట్టయాన్‌ తో బ్రేక్‌ చేయలేక పోయిన రికార్డ్‌లను కూలీ సినిమాతో రజనీకాంత్‌ బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-11-13 23:30 GMT

తమిళ్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవలే వేట్టయాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాకు యావరేజ్ టాక్‌ వచ్చినా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.400 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. తెలుగు, హిందీ భాషల్లో మంచి వసూళ్లు నమోదు అయ్యి ఉంటే రికార్డ్‌లు బ్రేక్ అయ్యి ఉండేవి. వేట్టయాన్‌ తో బ్రేక్‌ చేయలేక పోయిన రికార్డ్‌లను కూలీ సినిమాతో రజనీకాంత్‌ బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ తన ప్రతి సినిమాతో తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేస్తున్న కారణంగా కూలీ సినిమా సరికొత్త వసూళ్ల రికార్డ్‌లు క్రియేట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.

లోకేష్ కనగరాజ్ సినిమాకు పాన్‌ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన దర్శకత్వంలో సినిమా అంటే మినిమం ఉంటుందని ఎదురు చూసే వారు చాలా మంది ఉన్నారు. కనుక పాన్‌ ఇండియా రేంజ్‌లో కూలీ సినిమాకు మంచి స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయి. రజనీకాంత్‌ గత చిత్రాల ఫలితాలతో సంబంధం లేకుండా కూలీ సినిమాను భారీ మొత్తాలకు బయ్యర్లు కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న 'కూలీ' సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తమిళ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 2025, మే 1న 'కూలీ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. వరుస సెలవులు కలిసి రావడంతో పాటు మేడే కానుకగా కూలీ వస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేశారట. అందుకే లోకేష్ కనగరాజ్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని సమాచారం అందుతోంది. లోకేష్‌ ప్రస్తుతం కూలీ సినిమా షూటింగ్‌ను ముగించే పనిలో ఉన్నాడు. రజనీకాంత్‌ ఆరోగ్యం సహకరించి ఉంటే ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్‌లోనే సినిమా విడుదల చేసి ఉండేవారు.

ఇప్పటి వరకు కోలీవుడ్‌ నుంచి రూ.1000 కోట్ల సినిమా రాలేదు. కంగువా ఆ మార్క్‌ను చేరుకుంటుందని నమ్మకంగా మేకర్స్ ఉన్నారు. ఒక వేళ కంగువా ఆ మార్క్‌ను చేరుకోలేక పోతే కూలీ సినిమా మొదటి వెయ్యి కోట్ల సినిమాగా నిలిచే అవకాశాలు ఉన్నాయని తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్‌ కి మాత్రమే వెయ్యి కోట్ల మార్కెట్‌ ఉందని, ఆయనకి మాత్రమే ఆ స్టామినా ఉందంటూ ఆయన అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు. రజనీకాంత్‌ కూలీ సినిమాలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తూ ఉండగా నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్‌ ఇంకా ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు.

Tags:    
  • Kollywood 
  • Tollywood 
  • Filmindustry 
  • Vettaiyan 
  • Coolie 
  • Rajinikanth 
  • Lokeshkanagaraj 
  • Releasedate 
  • Shrutihaasan 
  • Upendra 
  • Nagarjuna 

Similar News

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

య‌శ్ ని మ‌ళ్లీ లంకేశ్వ‌రుడు లేపాడు!

2026-11-23 12:23 GMT

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-23 12:23 GMT

రెండేళ్ల నిరీక్షణకు తెర.. టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ‘దేవర’!

2026-11-23 12:22 GMT

మ్యూజిక్ సెన్సేష‌న్‌ని పెళ్లాడిన పాపుల‌ర్ గాయ‌ని!

2026-11-23 12:22 GMT

ENE రిపీట్ తో సత్తాచాటిన శ్రీనాథ్ మాగంటి తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?

2026-11-23 11:03 GMT

చైతూ బీస్ట్ మోడ్.. 'వృషకర్మ' కోసం ఇంతలా!

2026-11-23 11:03 GMT

'దర్శకుడు' హీరో.. నిర్మాత అయ్యాడు

2026-11-23 11:03 GMT

ఎన్టీఆర్‌తో మూవీ... అనిల్ రావిపూడికి ప్రశాంతత లేదా?

2026-11-23 11:02 GMT

రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!

2026-11-23 09:21 GMT

కిరణ్ అబ్బవరం నుంచి మరో క్రేజీ మూవీ.. 'రికార్డ్' రెడీ!

2026-11-23 09:20 GMT

కపూర్ ఇంట్లో సండే మస్తీ కజిన్స్ కోసం కిచెన్‌లోకి!

2026-11-23 09:20 GMT

Copyright @2026

Powered by Blink CMS