• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇండియన్ 2 డిసెంబర్‌...

ఇండియన్ 2 డిసెంబర్‌ అప్‌డేట్‌ వచ్చేసింది..!

| డిసెంబర్‌ ముగింపు దశకు వచ్చిన ఈ సమయంలో ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ పై మరోసారి యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.

By - Tupaki Desk
Update: 2023-12-27 11:30 GMT

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమా పై అంచనాలు పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున్న ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కడి వరకు వచ్చింది.. ఏం జరుగుతుంది అనే విషయాలను తమిళ మీడియా వర్గాలకు ఎప్పటికప్పుడు యూనిట్‌ సభ్యులు తెలియజేస్తూనే ఉన్నారు.

డిసెంబర్‌ ముగింపు దశకు వచ్చిన ఈ సమయంలో ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ పై మరోసారి యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు. రెండు పాటలు మినహా టాకీ పార్ట్‌ మరియు యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యిందని వారి నుంచి అనధికారిక క్లారిటీ వచ్చింది.

శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 కారణంగా రామ్‌ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చేంజర్ విడుదల విషయంలో ఆలస్యం జరుగుతోంది. ఎప్పుడెప్పుడు ఇండియన్ 2 పూర్తి అవుతోందో... ఎప్పుడు గేమ్‌ చేంజర్ పై దర్శకుడు శంకర్‌ పూర్తి ఫోకస్ పెడుతాడో అన్నట్లుగా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇండియన్‌ 2 సినిమా చాలా ఏళ్ల క్రితం ప్రారంభించిన విషయం తెల్సిందే. అయితే నిర్మాన సంస్థతో దర్శకుడు శంకర్‌ విభేదాలు, ఇంకా యాక్సిడెంట్స్ వరుస కారణాల వల్ల ఆగిపోయింది. సినిమా ఇక లేనట్లే అనుకుంటూ ఉండగా మధ్యవర్తుల కారణంగా సినిమా మళ్లీ ప్రారంభం అయ్యింది. 2024 సమ్మర్‌ కి సినిమా విడుదల అయ్యే విధంగా శంకర్ ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

Tags:    
  • Kollywood 
  • Universalstar 
  • Kamalhassan 
  • Ulaganayagan 
  • Shankar 
  • Indian2 
  • Indian2movie 
  • Updates 

Similar News

నాగ‌చైత‌న్య `వృషకర్మ`కు ఆ ఇద్ద‌రూ పోటీనా?

2026-11-07 04:06 GMT

ఔత్సాహిక న‌టీమ‌ణుల‌కు ఈ న‌టి జ‌ర్నీ ప‌ర్ఫెక్ట్ కేస్ స్ట‌డీ

2026-11-07 04:04 GMT

ఓం రౌత్‌ని ప‌దే పదే టార్గెట్ చేస్తున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్

2026-11-07 04:03 GMT

థియేట‌ర్ల వ్యాపారంలో స్టార్ హీరో 600 కోట్లు పెట్టుబ‌డి!

2026-11-07 04:02 GMT

సిద్ శ్రీరామ్.. ఒకప్పటి డిమాండ్ ఇప్పుడు ఏదీ!

2026-11-07 04:01 GMT

కాజల్‌ ఉండగా.. సాయిపల్లవి కోసం ఆరాటమా?

2026-11-07 04:00 GMT

సీనియర్ ఎన్టీఆర్ వల్లే జీవితంలో ఆ కీలకమైన పని చేసిన మురళి మోహన్..!

2026-11-07 03:51 GMT

లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకోవడం టాలీవుడ్‌లో ఒక శాపమా..?

2026-11-07 02:43 GMT

స్టార్ హీరో షూటింగ్ కోసం క్రికెట్ మ్యాచ్‌లు ఆపేసార‌ట‌..అదెట్టా?

2026-11-07 02:42 GMT

చిరు, నాగ్ స్టెప్పులు.. నాగచైతన్య లైఫ్ పై సీరియస్.. MegaVerse లో ఏం జరిగిందంటే..!

2026-11-07 02:41 GMT

లిప్ సింకుకి త‌గ్గ‌ట్టు డ‌బ్బింగ్ మాట‌లు రాయ‌డం ఎలా?

2026-11-07 02:30 GMT

రణ్‌బీర్ వల్ల కన్నీళ్లు పెట్టుకున్న ఆలియా భట్ నాన్న.. ఎందుకంటే?

2026-11-07 02:11 GMT

Copyright @2026

Powered by Blink CMS