• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవర విషెష్‌ కి ఫైటర్‌...

దేవర విషెష్‌ కి ఫైటర్‌ సూపర్ రిప్లై

| దేవర గ్లిమ్స్ చాలా బాగుంది. గుడ్ లక్.. సీయూ సూన్ అంటూ త్వరలోనే వార్‌ 2 సినిమా షూటింగ్‌ లో కలుద్దాం అన్నట్లుగా సూపర్‌ రిప్లై ఇచ్చాడు.

By - Tupaki Desk
Update: 2024-01-12 06:55 GMT

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్ పుట్టిన రోజు సందర్భంగా యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ఎక్స్ ద్వారా బర్త్‌ డే విషెష్‌ చెప్పిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ వంటి స్టార్‌ శుభాకాంక్షలు చెబితే హృతిక్ రోషన్‌ స్పందించక పోవడం పై నందమూరి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

రెండు రోజుల ఆలస్యంగా హృతిక్‌ నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ బర్త్‌ డే శుభాకాంక్షలకు హృతిక్ స్పందిస్తూ... థాంక్యూ సో మచ్ తారక్‌. దేవర గ్లిమ్స్ చాలా బాగుంది. గుడ్ లక్.. సీయూ సూన్ అంటూ త్వరలోనే వార్‌ 2 సినిమా షూటింగ్‌ లో కలుద్దాం అన్నట్లుగా సూపర్‌ రిప్లై ఇచ్చాడు.

వీరిద్దరి కాంబోలో వార్ 2 రాబోతున్న విషయం తెల్సిందే. అందుకే వీరిద్దరు ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా సోషల్‌ మీడియా ద్వారా ఒకరిని ఒకరు పలకరించుకుంటున్నట్లుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఈ ఏడాది సమ్మర్ నుంచి వార్‌ 2 సినిమా షూటింగ్‌ కోసం వీరు కలువబోతున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ దేవర సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఏప్రిల్‌ లో దేవర సినిమా విడుదల అవ్వబోతుంది. ఇక ఫైటర్ సినిమా తో హృతిక్ రోషన్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. వీరిద్దరూ ప్రస్తుత సినిమాలు విడుదల అవ్వడమే ఆలస్యం వార్ 2 మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Movie 
  • Ntr 
  • Hritikroshan 
  • Devaramovie 
  • Fightermovie 
  • Wishesh 
  • Socialmedia 
  • War2 

Similar News

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS